ఫైర్ మాన్ జాబ్స్ విడుదల || ISRO Fireman Notification 2026 || Central Govt 10th Base Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ISRO Fireman Notification 2026:

Indian Space Research Organisation –  liquid propulsion system Sikandar (ISRO – LPSC) ద్వారా Technical Assistant, Technician – B, Draughtsman – B and Fireman – A అనే జాబ్స్ కి ISRO Fireman Notification 2026 రావడం జరిగింది.

Join Whatsapp Channel

ISRO Fireman Notification 2026

ISRO Fireman Notification 2026 యొక్క ఉద్యోగాలకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవడానికి సంబంధం ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 4వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు.

10th / ITI /  డిప్లమో అంటే అర్హతలు ఉన్నటువంటి వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసే ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇండియన్ సడిగాన్స్ ఎవరైనా కూడా ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే రిప్లై చేసుకోవచ్చు.

₹19900/-  నుంచి మనకి స్టార్టింగ్ బేసిక్ పే అనేది మొదలవుతుంది వీటి కాదనంగా మీకు అన్ని రకాల అలవెన్సెస్ కూడా ఎడిషనల్ గా రావడం జరుగుతుంది.

 ఇందులో భాగంగా మనకు టోటల్గా 19 వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది.. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కనీసం 18 ఉండాలి క్రిష్టంగా 35 వరకు కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. నుంచి 25 వరకు అప్లై చేయొచ్చు.

Age:

  • ఫైర్ మాన్ ఉద్యోగాలకి : 18 – 25
  • Other Jobs : 18 – 35

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

10th / ITI / డిప్లమో అర్హతలు కలిగి ఉన్న వారు ఎవరైనా కూడా ఇందులో విడుదల చేసిన వివిధ రకాల జాబ్ కి దరఖాస్తులు పెట్టొచ్చు.

15,762 పోస్టులు – ఫలితాలు వచ్చేశాయి

IncomeTax లో ఉద్యోగాలు 

అసిస్టెంట్ జాబ్స్ విడుదల 

Vacancies :

19 Technical Assistant, Technician – B, Draughtsman – B and Fireman – A అనే ఉద్యోగాలనేవి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనకు రిలీజ్ చేయడం జరిగింది.

Salary :

ఈ యొక్క ISRO Fireman Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి జీతం చూసుకుంటే ₹19900/-  మనకు ఈ యొక్క జీతాలు అనేవి బేసిక్ పై మొదలవుతుంది. అయితే మీకు ఇక్కడ గమనించాల్సిందేంటంటే మీకు ఇంకా చాలా రకాల బెనిఫిట్ అనేవి అడిషనల్ గా రావడం జరుగుతుంది.

Selection process :

  • ఈ జాబ్స్ కి సంబంధించిన సెలెక్షన్ లో ఫస్ట్ మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది.
  • మొత్తం 80 క్యూస్షన్స్ 80 మార్కులు మరియు 90 నిమిషాల సమయం మీకు ఇవ్వడం జరుగుతుంది.
  • అయితే ప్రతి కరెక్ట్ అయిన ఆన్సర్ కి 1 Mark  కేటాయించడం జరుగుతుంది
  • ప్రతి రాంగ్ ఆన్సర్ కి కూడా 0.33 నెగిటివ్ మార్కులు కూడా ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది.
  • ఎగ్జామ్ అయిపోయిన తర్వాత స్కిల్ టెస్ట్ కి 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్ లిస్ట్ అనేది చేయడం జరుగుతుంది.
  • ఫైనల్ సెలక్షన్లు మాత్రం మీరు రాత పరీక్షలు మీకు వచ్చినటువంటి మార్పులను ఆధారంగా చేసుకుని ఫైనల్ సెలెక్షన్ ఉంటుంది.
  • ఫైర్ మాన్ ఉద్యోగాలకు ఆధారంగా – PET నిర్వహిస్తారు తర్వాత మళ్లీ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది.
  • 80 క్యూస్షన్స్ & 80 మార్కులు 120 నిమిషాలు సమయం ఇస్తారు. 
  • 0.25  నెగిటివ్ మార్కులు కూడా ఉన్నాయి

Important Dates :

Apply Start : 18th Aug

Apply End : 4th Sep

Apply process :

ISRO – LPSC యొక్క OFFICIAL పాటలనేది ఓపెన్ చేసుకొని దరఖాస్తులనేవి ఇచ్చిన గడువు లోగో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి. 

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!