AP DCHS New Notification Out 2026:
Andhra Pradesh లో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ విభాగంలో సెకండరీ హెల్త్ సంబంధించి వివిధ రకాల జాబ్స్ కి ఔట్సోర్సింగ్ విధానంలో నోటిఫికేషన్ వచ్చింది.
వీటికి ఏ విధమైనటువంటి పరీక్ష లేకుండా ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేస్తే సొంత జిల్లాలోనే పోస్టింగ్ వచ్చే విధంగా జిల్లాల వారీగా ఈ యొక్క ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరుగుతుంది.
ఇందులో భాగంగా మనకు థియేటర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండెంట్, జనరల్ పారామెడికల్ విభాగంలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కూడా అవుట్సోర్సింగ్ విధానంలో తీసుకోవడం జరుగుతుంది అంటే పర్మనెంట్ ఏమీ కాదు ఔట్సోర్సింగ్ విధానంలో తీసుకోవడం జరుగుతుంది.
Details :
ఇందులో మీరు అప్లై చేసుకోవడానికి సంబంధించి ఇంపార్టెంట్ తేదీలు చూసుకున్నట్లయితే జులై ఒకటో తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు కూడా మీరు ఆఫ్లైన్ విధానంలో అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది.
అర్హత :
వీటికి మీరు అప్లై చేయాలంటే ఇందులో మనకి మల్టిపుల్ జాబ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీకు కనీసం 10th, 12th, Any Degree వంటి వివిధ రకాల అర్హతలు కలిగి ఉన్నట్లయితే కనుక మీరు అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది.
- వయసు మీకు కనీసం 18 సంవత్సరాల నిండాలి మరియు గరిష్టంగా 42 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా పర్వాలేదు. july 1st తేదీనటికి వయసు అనేది సరిపోవాలి.
- ఈరోజు మనకు విజయనగరం జిల్లాకు సంబంధించి ఈ జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది.
- జాబ్ సెలక్షన్ చూసుకున్నట్లయితే మనకు అర్హతల మెరిట్ ఉంటుంది అలాంటి ఎగ్జామ్ లేదు కానీ ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.
Apply Process :
ఈ ఒక జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే కనుక మీరు అప్లికేషన్ ఫామ్ తో పాటు సంబంధం డాక్యుమెంట్స్ అనేవి మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుంది చిన్న గొడవలోపు మీరు ఇచ్చిన అడ్రస్ కి సబ్మిట్ చేయండి.