Maitreyi Non Teaching Recruitment 2026:
మైత్రి కాలేజ్ నుంచి మనకి నాన్ టీచింగ్ విభాగంలో పనిచేయడానికి నోటిఫికేషన్ వచ్చింది.
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి టోటల్గా మనకి 30 పోస్టులు విడుదల చేశారు. ఇవన్నీ కూడా మనకి పూర్తిస్థాయిలో పర్మినెంట్ గవర్నమెంట్ జాబ్స్. ఈ పోస్టులకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ మీరు పెట్టుకోవడానికి మనకు సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.
ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన విషయాల్లో భాగంగా క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే కనుక 10th/12th/ Any Degree వంటి విద్య రహత కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకుని అవకాశం ఇవ్వడం జరిగింది.
Age:
ఈ యొక్క కాలేజీలో భాగంగా నా టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టాలి అంటే గనుక కనీసం 18 సంవత్సరాలు నుంచి గరిష్టంగా 32 సంవత్సరాలు అలాగే కొన్ని జాబ్స్ కి 35 మరియు కొన్ని జాబ్స్ కి 40 సంవత్సరాలు వరకు కూడా అప్ప రేజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది గమనించాలి.
SC, ST – 5 years
OBC – 3 Years
Qualification :
10th/ 12th / Any Degree వంటి అర్హతలు కలిగి ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకుని అవకాశం ఉంటుంది.
Vacancies :
ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే గనుక టోటల్గా 30 పోస్టులకు సంబంధించిన నాన్ టీచింగ్ జాబ్స్ అనేది రిలీజ్ చేశారు.
ఇందులో ప్రధానంగా మనకే లాబరేటరీ అటెండెంట్, లైబ్రరీ అటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ మరియు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విభాగాలలో వేకెన్సీస్ ఉన్నాయి.
Salary :
ఈ జాబ్స్ కి సంబంధించి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు 35000 నుంచి 50 వేల మధ్యలో జీతాలుఉంటాయి.
Selection process :
ఈ యొక్క ఉద్యోగ సెలక్షన్ విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్ పెట్టుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా జాబ్ సెలక్షన్లో మొదటి మీకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది.
ఈ ఎగ్జామ్ లో మొత్తం మీకు 150 ప్రశ్నలు 300 మార్కులకు మూడు గంటల సమయంతో నిర్వహిస్తారు. ఇందులో మీకు జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, మ్యాథమెటికల్ ఎబిలిటీ, మరియు ఇతర అంశాలు అనేవి ఉంటాయి.
కంప్లీట్ అయిన వాళ్ళకి మీకు మెయిన్స్ ఎగ్జామ్ అనేది పెడతారు దానితోపాటు స్కిల్ టెస్ట్ ఉంటుంది.
Important Dates :
Apply start : Sep 26th
Apply End : Oct 9th
Apply process :
ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని అక్కడి నుంచి మీరు వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని అప్లికేషన్ అన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చు.