ITBP Notification 2026:
Indo Tibetan Border Police Force – ITBP నుంచి ఇప్పుడే మనకు గ్రూప్ సి విభాగంలో ఉద్యోగాలకు ITBP Notification 2026 రిలీజ్ అయింది.
ఆల్ ఇండియన్ సిటిజన్స్ మహిళలు మరి పురుషులు కూడా అప్లై చేసుకుని అవకాశం ఇచ్చారు కాబట్టి మంచి అవకాశం గా చెప్పొచ్చు. అయితే గమనించాల్సిందేంటి అంటే ఇనిషియల్ గా మీకు టెంపరరీ విధానంలో తీసుకున్న తర్వాత మీకు పర్మినెంట్ కూడా చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా నోటిఫికేషన్లు క్లియర్గా ఇచ్చారు.

వీటికి సంబంధించిన దరఖాస్తులను ఆన్లైన్లో పెట్టుకోవాలంటే సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 27 వరకు కూడా అప్లై చేయొచ్చు. 25 వేల నుంచి మీకు జీతాలు అయితే మొదలవుతాయని నోటిఫికేషన్లు క్లియర్ గా ఇవ్వడం జరిగింది. టోటల్గా 16 వేకెన్సీస్ తో మనకు హెడ్ కానిస్టేబుల్ విభాగంలో వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగితే.
AGE 20 నుంచి 25 సంవత్సరాలు మధ్యలో కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేయొచ్చు. మరి వీడికి సంబంధించిన సెలెక్షన్ చూసుకున్నట్లయితే మొదటగా మీకు ఫిసికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, తర్వాత మీకు ఫిసికల్ స్టాండర్డ్స్ అనేవి చెక్ చేస్తారు, ఎగ్జామ్ ఉంటుంది దాంతోపాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ చెక్ అప్ ఉంటుంది.
Age:
ఈ ITBP Notification 2026 జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులందరికీ కూడా 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి అర్హతలు విషయానికొచ్చినట్లైతే గనుక అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా కనీస క్వాలిఫికేషన్ Any Degree ఉన్నట్లయితే అప్లై చేసుకోవాలో ఛాన్స్ అనేది లభిస్తుంది. B.ed చేసినటువంటి అభ్యర్థులకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది గమనించండి.
TG TET Results Official Out 2026
Vacancies :
ఈ యొక్క ITBP Notification 2026 ద్వారా మొత్తం మనకు 16 వేకెన్సీస్ తో హెడ్ కానిస్టేబుల్ అనే జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. Initial గా మీకు టెంపరరీ విధానంలో తీసుకుంటారు తర్వాత మీకు ఫ్యూచర్లో పర్మినెంట్ చేసే అవకాశాలు ఉంటాయి.
Salary :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీతాలు విషయానికి వచ్చినట్లయితే Level – 4 ఆధారంగా చేసుకొని సుమారుగా ₹25500/- వారికి మీరు పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
జాబ్ సెలక్షన్ క్రింది విధంగా ఉంటుంది గమనించండి.
- ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ – PET
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ – PST
- పరీక్ష
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ చెక్ అప్
Important Dates :
Apply Start : 28th Sep
Apply End : 27th Oct
Apply process :
- ITBP అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- మీ యొక్క డీటెయిల్స్ అన్ని పూర్తిస్థాయిలో ఫిల్ చేసుకోండి
- అప్లికేషన్ సబ్మిట్ చేసుకోండి