TG TET Results Official Out 2026:
తెలంగాణ రాష్ట్రంలో ఇన్ సర్వీస్ టీచర్లకు నిర్వహించినటువంటి తెలంగాణ టెట్ సంబంధించినటువంటి ఫలితాలు అనేవి అధికారికంగా వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి.
సెప్టెంబర్ 26వ తేదీన మనకు అధికారికంగా తెలంగాణలో నిర్వహించినటువంటి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ సంబంధించినటువంటి ఫలితాలు అయితే రావడం జరిగింది.
మీరు అధికారిక వెబ్సైట్లోకి సందర్శించిన తర్వాత మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి మీరు మీకు సంబంధించినటువంటి ఫలితాలు అనేవి చెక్ చేసుకోవచ్చు మరియు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈనెల 8వ తేదీ మరియు 9వ తేదీలలో ఈ పరీక్షలు నిర్వహించగా దీనికి సంబంధించి దాదాపు 24 వేలకు పైగానే అభ్యర్థులు ఎగ్జామ్ రాయడం జరిగింది.
1 thought on “TG TET Results Official Out 2026 || TG TET Results How to Download”