District Court Recruitment 2026:
జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ – DLSA నుండి ఇప్పుడే మనకు స్టెనో – టైపిస్ట్ అనే ఉద్యోగాలకు సంబంధించిన District Court Notification 2026 వచ్చింది.

ఈ District Court Notification 2026 ద్వారా మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు అప్లై చేసుకునే విధంగా ఈ అవకాశం వదలడం జరిగింది. 01 వేకెన్సీస్ అనేవి టోటల్ గా రిలీజ్ చేశారు. వీటికి సంబంధించినటువంటి దరఖాస్తు అనేవి సెప్టెంబర్ 18 వ తేదీ నుంచి స్టార్ట్ అవ్వడం కూడా జరిగిందే. ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్స్ అనేవి పెట్టుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. విజయ.
Any Degree. విద్యార్హత కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది. వయోపరిమితి విషయానికి వచ్చినట్లయితే కనీసం 18 నుంచి 44 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేయొచ్చు.. సెలెక్షన్లో మొదటి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయినవాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది.
Age:
కనీసం 18 నుంచి గరిష్టంగా 44 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి జిల్లా అభ్యర్థులు అప్లై చేయొచ్చు.
SC, ST – 5 Years
OBC – 3 YEARS
Qualification :
ఈ District Court Notification 2026 జాబ్ కి సంబంధించి అప్లై చేసుకుని అభ్యర్థులకు విద్యార్హత విషయానికి వచ్చినట్లయితే గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి Any Degree అర్హతలు ఉండాలి
ఇంగ్లీషు షార్ట్ హ్యాండ్ లో మీకు స్కిల్స్ ఉండాలి అది కూడా 120 WPM హయ్యర్ గ్రేడ్ అభ్యర్థులు లేని పక్షంలో లోయర్ గ్రేడ్ వాళ్లను కూడా తీసుకోవడం జరుగుతుంది.
Vacancies :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన వేకెన్సీ వివరాలు చూసుకున్నట్లయితే కనుక 01 Steno – Typist అనే పోస్టులు విడుదల చేయడం జరిగింది.
Salary :
ఈ యొక్క District Court Notification 2026 ఉద్యోగాలకు సంబంధించి ఎంపికైనటువంటి అభ్యర్థులకు జీతం విషయానికి వచ్చినట్లయితే ₹30000/- నెలవారీ పొందే అవకాశం ఉంటుంది.
Selection process :
మనకి జాబ్ సెలక్షన్ చూస్తున్నట్లయితే మొదటి ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఉంటుంది. ఫైనల్ గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Important Dates :
Apply Start : Sep 18th
Apply End: Sep 28th
Apply process :
- ముందుగా మీరు భూపాల్ పల్లి జిల్లా కోర్టుకు సంబంధించిన ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- Steno – Typist సంబంధించిన నోటిఫికేషన్ చదవండి
- అప్లికేషన్ను డౌన్లోడ్ చేయండి
- అందులో అడిగిన సమాచారం ఫిల్ చేయండి
- అవసరమైన సర్టిఫికెట్లు ఫోటో కాపీలు అన్ని అటాచ్ చేయండి
- రిజిస్టర్ పోస్ట్ లేదా కొరియర్ ద్వారా మీరు అప్లికేషన్ పంపించవచ్చు.
Address : The Chairperson, District Legal Services Authority, Nyaya Seva Sadan, District Court Premises, Jayashankar Bhupalpally, Telangana.
1 thought on “జిల్లా కోర్టులో జాబ్స్ || District Court Notification 2026 || Latest Jobs in Telugu”