AP లో 338 జాబ్స్ || AP DCCB Staff Assistant Recruitment 2026 || Latest Jobs in AP

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP DCCB Staff Assistant Recruitment 2026:

ఆంధ్రప్రదేశ్లో కోపరేటివ్ సెంట్రల్ బ్యాంక్లో పనిచేయడానికి సంబంధించి 338 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది.

అయితే ఈ యొక్క నోటిఫికేషన్ కి సంబంధించి ఆగస్టు 7వ తేదీ నుంచి ఆగస్టు 15 తేదీ వరకు కూడా మనకి చివరి తేదీ అనేది పొడిగించడం జరిగింది కాబట్టి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోలేదు వాళ్ళందరూ కూడా కొత్తగా ఇచ్చినటువంటి చివరి తేదీ వరకు కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం ఉందా అని చెప్పి గమనించండి.

ప్రస్తుతానికి కొన్ని జిల్లాలు సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చాయి. అందులో మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే చిత్తూరు విజయనగరం ప్రకాశం కడప విశాఖపట్నం జిల్లాలలో భాగంగా మనకు 295 అసిస్టెంట్ మేనేజర్ మరియు 43 స్టాప్ అసిస్టెంట్ అనే జాబ్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది.

ఇంటికి సంబంధించి మన తెలుగు వారు ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకుని అవకాశం మనకు ఇవ్వడం జరిగింది. మహిళలు మరియు పురుషులు కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. కనీసం 18 గురించి 30 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్న వారు ఎవరైనా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది.

AGE:

కనీసం 18 ఉండాలి గరిష్టంగా 30 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది అప్లై చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

SC, ST – 5 YEARS

OBC – 3 YEARS

Qualification :

ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వాళ్ళకి ANy Degree క్వాలిఫికేషన్ తో పాటు ఇంగ్లీష్ 4జి ఉండాలి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. వాటితోపాటు లోకల్ లాంగ్వేజ్ తెలుగు కూడా తప్పనిసరిగా చదవడం రాయడం మాట్లాడటం వచ్చుంటారు ఎందుకంటే టెస్ట్ ఉంటుంది.

Selection :

మన జాబ్స్ సెలక్షన్ చూస్తున్నట్లయితే గనక పరీక్ష ఉంటుంది దాంతోపాటు మీకు ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ పరీక్ష అనేది ఉంటుంది.

Important Dates :

Apply Start : Aug 7th

Last Date: Aug 15th

Apply process :

ఆంధ్రప్రదేశ్ కోపరేటివ్ బ్యాంక్ సంబంధించిన ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని అక్కడ వివరాలన్నీ చెక్ చేసుకున్న తర్వాత తనకోసం ఆన్లైన్లో పెట్టవచ్చు.

Official Notification

Apply online

Leave a Comment

error: Content is protected !!