Navy Recruitment 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన Naval Dockyard Apprentices School (DAS), Visakhapatnam నుండి 275 ఉద్యోగాల కోసం Navy Recruitment 2024 విడుదల చేశారు.
Naval Dockyard Apprentices School (DAS), Visakhapatnam నుండి 275 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జనవరి 2వ తేదీ వరకు మీరు అప్లై చేస్తూనే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలకు మీరు ఉచితంగానే అప్లై చేస్తే అవకాశం ఏ సంస్థ వరకు కల్పిస్తున్నారు. ఇందులో చాలా రకాల ట్రేడ్లు ఉన్నాయి.10th & ITI Pass అయినటువంటి వారందరూ కూడా ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. కనీసం 14 సంవత్సరాల నుంచి గరిష్టంగా ఎంత వయస్సున్న కూడా మీరు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.. రాత పరీక్ష ఇంటర్వ్యూ మరియు మెడికల్ ఎక్సమ్ పెట్టి జాబ్ లో Select చేస్తారు.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ Navy Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి Naval Dockyard Apprentices School (DAS), Visakhapatnam విడుదల చేయడం జరిగింది.
TS జిల్లా కోర్టు లలో Govt జాబ్స్
👉 Age:
ఈ Navy Recruitment 2024 అనే ఉద్యోగాలకు 14 సంవత్సరం నుంచి గరిష్టంగా ఎంత వయసు ఉన్నా కూడా మీరు ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తులు పెట్టుకోవచ్చు.
👉Education Qualifications:
ఈ Navy Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీకు 10th + ITI Pass కోర్స్ పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు. 10వ తరగతిలో కనీసం 50% మార్కులు ఉండాలి. ITI లో కనీసం 65% మార్కులు ఉండాలి.
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 275 మెకానిక్ డీజిల్, మెషినిస్ట్, మెకానిక్ ( సెంట్రల్ AC & కూలింగ్ ), Foundryman, పైపు ట్విట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్ మిషన్ టూల్ మెయింటెనెన్స్, ఇంస్ట్రుమెంట్ మెకానిక్, వెల్డర్, షీట్ మెటల్ వర్కర్, పెయింటర్, మెకానిక్ Mechatronics,Computer Operator & Programming Assistant అనే ఉద్యోగాలు విడుదల చేశారు.
👉Fee:
ఈ నోటిఫికేషన్ కి ప్రతి క్యాస్ట్ వారు కూడా ఉచితంగానే అప్లికేషన్స్ పెట్టుకునే విధులు బాటు మనకి నేవీ వారు కల్పించడం జరిగింది.
👉Salary:
ఉద్యోగంలో చేరగానే మీకు నెలకి ₹20,000/- జీతం అనేది ప్రతినెలా ఒక సంవత్సరం పాటు ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
ఈ ఉద్యోగాలకు ముందుగా క్యాండిడేట్స్ ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆ తరువాత ఫిబ్రవరి 28వ తేదీన రాత పరీక్ష నిర్వహిస్తారు.
- రాత పరీక్షలో భాగంగా – మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్ నుంచి 75 ప్రశ్నలు ఉంటాయి.
- తర్వాత ఇంటర్వ్యూ పెట్టి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మరియు మెడికల్ చెక్ అప్ చేసి పోస్టింగ్స్ ఇస్తారు.
👉Apply Process:
ఈ Navy Recruitment 2024 అనే అనే ఉద్యోగాలకు మీరు ఈ క్రింది విధంగా అప్లికేషన్స్ పెట్టుకోండి.
- www.apprenticeshipindia.gov.in. అనే వెబ్సైట్ ఓపెన్ చేయాలి. మీ యొక్క వివరాలు మరియు అవసరమైన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి
- మీకు నచ్చిన ట్రేడ్ కి మీరు అప్లై చేసుకోవాలి
- అప్లికేషన్ తో పాటు సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ని జోడించాలి మరియు ఇచ్చినటువంటి అడ్రస్ కి పోస్ట్ ద్వారా పంపించాలి.
Address: “The Officer-in-Charge (for Apprenticeship), Naval Dockyard Apprentices School, VM Naval Base S.O., P.O., Visakhapatnam – 530 014, Andhra Pradesh.”
👉Important Dates:
ఈ Navy Recruitment 2024 అనే ఉద్యోగాలకు Nov 29th to Jan 2nd వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.