BEL Recruitment 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) నుండి 48 ట్రైనీ ఇంజనీరింగ్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉద్యోగాల కోసం BEL Recruitment 2024 విడుదల చేశారు.
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ – BEL నుండి మనకి అధికారికంగా 48 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ అనే ఉద్యోగాలు ఉన్నాయి. BE/ BTECH అర్హతలతో ఈ ఉద్యోగాలకు సంబంధించిన అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 18 నుంచి గరిష్టంగా 32 సంవత్సరాలు వరకు అవకాశం ఉంటుంది. 40 వేలకు పైగానే జీవితం పొందొచ్చు. రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్స్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ BEL Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ – BEL విడుదల చేయడం జరిగింది.
👉 Age:
ఈ BEL Recruitment 2024 అనే ఉద్యోగాలకు సంబంధించిన వయస్సు 18 నుంచి 28/ 32 మధ్యలో ఉంటే మీరు అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. SC, ST అభ్యర్థులకు సంబంధించి 5 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు సంబంధించి మూడు సంవత్సరాలు వయస్సు సాటర్లింపు ఉంటుంది
S.No |
Post Name | Age |
1 | ట్రైనీ ఇంజనీర్ |
18 – 28 |
2 | ప్రాజెక్టు ఇంజనీర్ |
18 – 32 |
👉Education Qualifications:
ఈ BEL Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీకు BE / BTECH అనే విద్యా అర్హతలు ఉన్నట్లయితే ఈ ఉద్యోగాలకు మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.
S.No |
Post Name | Qualification |
1 | ట్రైనీ ఇంజనీర్ |
BE / BTECH |
2 | ప్రాజెక్టు ఇంజనీర్ |
BE / BTECH |
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 48 ట్రైనీ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ అనే ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
S.No |
Post Name | Vacancies |
1 |
ట్రైనీ ఇంజనీర్ |
36 |
2 | ప్రాజెక్టు ఇంజనీర్ |
12 |
👉Fee:
దరఖాస్తు చేయాలనుకున్న వారు పోస్టును అనుసరించి 177/- or 472/- రూపాయలు అప్లికేషన్ ఫీజు పే చేయవలసి ఉంటుంది.
S.No |
Post Name | Fee |
1 |
ట్రైనీ ఇంజనీర్ |
177/- |
2 | ప్రాజెక్టు ఇంజనీర్ |
472/- |
👉Salary:
జాబ్లో చేరగానే పోస్టును అనుసరించి మీకు 30,000 నుంచి 55 వేల మధ్యలో జీతాలు ఉంటాయి.
S.No |
Post Name | Salary |
1 |
ట్రైనీ ఇంజనీర్ |
30,000/- to 40,000/- |
2 | ప్రాజెక్టు ఇంజనీర్ |
40,000/- to 55,000/- |
👉Selection Process:
ఎంపికలో భాగంగా ముందు మీకు రాత పరీక్ష నిర్వహిస్తారు ఆ తర్వాత ఇంటర్వ్యూ చేసి జాబ్ లోకి ఎంపిక చేయడం జరుగుతుంది.
రాత పరీక్ష – 85 Marks
ఇంటర్వ్యూ – 15 Marks
రాత పరీక్షలు మంచి మార్కులు తెచ్చుకున్న వారికి షార్ట్ లిస్ట్ చేస్తారు. 1: 5 నిష్పత్తిలో ఇంటర్వ్యూకి పెరగడం జరుగుతుంది.
👉Apply Process:
ఈ BEL Recruitment 2024 అనే అనే ఉద్యోగాలకు మీరు ఈ క్రింది విధంగా అప్లికేషన్స్ పెట్టుకోండి.
- అప్లికేషన్ ఫారం తో పాటు మీయొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి క్రింది ఇచ్చినటువంటి అడ్రస్ కి మీరు రిజిస్టర్డ్ పోస్ట్ / స్పీడ్ పోస్ట్ / కొరియర్ ద్వారా పంపించవలసి ఉంటుంది.
Address: Smt. Rekha Aggarwal DGM (HR&A), Central Research Laboratory, Bharat Electronics Limited, P.O. Bharat Nagar, Sahibabad, Ghaziabad Pin – 201010, (U.P.)
👉Important Dates:
ఈ BEL Recruitment 2024 అనే ఉద్యోగాలకు Dec 11th వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.