NTPC Assistant Officer Recruitment 2024:
ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన National Thermal Power Corporation (NTPC) నుండి Assistant Officers (Safety) ఉద్యోగాల కోసం NTPC Assistant Officer Recruitment 2024 విడుదల చేశారు.
National Thermal Power Corporation (NTPC) నుండి Assistant Officers (Safety) నుండి మనకి అధికారికంగా అసిస్టెంట్ ఆఫీసర్ అనే ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో మొత్తం 50 పోస్టులు ఉన్నాయి. 30 వేలకు పైగానే జీతం పొందవచ్చు. డిసెంబర్ 10వ తేదీ వరకు చివరి ఏముంది. గరిష్టంగా 45 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సెలక్షన్ లో పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ పెట్టి జాబ్ పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం,
👉Organization Details:
ఈ NTPC Assistant Officer Recruitment 2024 అనే ఉద్యోగాలను ప్రముఖ సంస్థ అయినటువంటి National Thermal Power Corporation (NTPC) విడుదల చేయడం జరిగింది.
TS జిల్లా కోర్టు లలో Govt జాబ్స్
👉 Age:
ఈ NTPC Assistant Officer Recruitment 2024 అనే ఉద్యోగాలకు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. SC, ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు, PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు వయస్సు సాటిలింపు కూడా ఉంటుంది.
👉Education Qualifications:
ఈ NTPC Assistant Officer Recruitment 2024 అనే ఉద్యోగాలకు మీకు Degree / Diploma కోర్స్ పూర్తి చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు.
Engineering Degree : గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి కనీసం 60% మార్కులతో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, ప్రొడక్షన్, కెమికల్, కన్‌స్ట్రక్షన్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో పూర్తి స్థాయి డిగ్రీ.
Safety Diploma : డిప్లొమా/ అడ్వాన్స్‌డ్ డిప్లొమా/ భారత ప్రభుత్వ పరిధిలోని సెంట్రల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్ లేదా రీజినల్ లేబర్ ఇన్‌స్టిట్యూట్ నుండి ఇండస్ట్రియల్ సేఫ్టీలో పీజీ డిప్లొమా.
👉 Vacancies:
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 50 అసిస్టెంట్ ఆఫీసర్ ఉద్యోగాలని విడుదల చేయడం జరిగింది.
Caste |
Vacancies |
UR |
22 |
EWS |
05 |
OBC |
14 |
SC |
06 |
ST |
03 |
TOTAL |
50 |
👉Fee:
General/EWS/OBC అభ్యర్థులకు సంబంధించి 300/- రూపాయలనేది దరఖాస్తు ఫీజు ఆన్లైన్లో చెల్లించాలి. SC, ST,PWD,ExSM ఎటువంటి అప్లై రుసుము లేదు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు.
👉Salary:
ఉద్యోగంలో చేరగానే మీకు నెలకి ₹30,000/- – ₹1,20,000/- జీతం ఇవ్వడం జరుగుతుంది. పూర్తిస్థాయిలో మనకి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి చాలా రకాల అలవెన్సెస్ మీకు ఇవ్వడం జరుగుతుంది.
👉Selection Process:
వీటికి సెలక్షన్లో భాగంగా ముందు మీకు Online / Offline రాత పరీక్ష పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ పెట్టి ఫైనల్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.
రాత పరీక్షలో మీకు సబ్జెక్టు నాలెడ్జ్ టెస్ట్ (SKT) & ఎగ్జిక్యూటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (EAT) అనే రెండు Parts ఉంటాయి.
👉Apply Process:
ఈ NTPC Assistant Officer Recruitment 2024 అనే అనే ఉద్యోగాలకు మీరు ఈ క్రింది విధంగా అప్లికేషన్స్ పెట్టుకోండి.
- careers.ntpc.co.in, అధికారిక NTPC కెరీర్ వెబ్‌సైట్‌కి వెళ్లండి.
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ IDని పొందండి.
- దరఖాస్తు ఫారమ్‌పై ఖచ్చితమైన సమాచారాన్ని అందించండి.
- మీ సంతకం, ఫోటో మరియు విద్యాపరమైన ఆధారాలు వంటి అవసరమైన ఫైల్‌లను అప్‌లోడ్ చేయండి.
- దరఖాస్తు రుసుమును వ్యక్తిగతంగా లేదా ఆన్‌లైన్‌లో చెల్లించడానికి SBIని ఉపయోగించండి.
- దరఖాస్తును పూరించండి మరియు మీ రికార్డుల కోసం నిర్ధారణ షీట్‌ను సేవ్ చేయండి.
👉Important Dates:
ఈ NTPC Assistant Officer Recruitment 2024 అనే ఉద్యోగాలకు Nov 26th to Dec 10th వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది.
🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.