పోస్టల్ రిజల్ట్స్ విడుదల | Postal 5th Merit List Pdf 2024 | Postal GDS Results PDF

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Postal 5th Merit List Pdf 2024:

Postal 5th Merit List Pdf 2024 కోసం పోస్టల్ GDS 44,228 పోస్టులకు సంబంధించి పోస్టల్ శాఖ గతంలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం మీకు తెలుసు. దానికి సంబంధించిన మొదటి మెరిట్ లిస్టు కూడా అఫీషియల్ గా పోస్టల్ డిపార్ట్మెంట్ వారు రిలీజ్ చేశారు. సెప్టెంబరు మూడవ తేదీ వరకు దీనికి సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. అందులో చాలామంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి రాలేదు కాబట్టి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు రెండవ మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేస్తారు. దానికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఇప్పుడు చూద్దాము.

Postal 5th Merit List Pdf 2024

Join Our Telegram Group

👉Organization Details:

ఈ Postal 5th Merit List Pdf 2024 మనకి Indian Postal Department ప్రభుత్వ సంస్థ నుంచి ఆఫీషియల్ గా విడుదల చేశారు.

👉 Vacancies:

ఈ Postal 5th Merit List Pdf 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం 44,228  ఉద్యోగాలను Official గా భర్తీ చేస్తారు. దానికి సంబంధించి సెలెక్ట్ అయిన వారి యొక్క లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది.

DRDO లో బంపర్ జాబ్స్

135 PO జాబ్స్ విడుదల

AP లో 280 సివిల్ అసిస్టెంట్ సర్జన్ జాబ్స్

👉5th Merit List:

Postal 5th Merit List Pdf 2024 సంబంధించి Dec 6వ తేదీన ఈ యొక్క ఫలితాలు అనేవి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెంటు రాష్ట్రాల అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫలితాలకు సంబంధించిన పిడిఎఫ్ ఆఫీషియల్ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. మీ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి ఆఫీసర్ వెబ్సైట్లోకి వెళ్లి మీరు ఆ పిడిఎఫ్ ని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసుకోవాలి. మీకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ సంబంధించిన మెసేజ్ కూడా రావడం జరుగుతుంది.

👉5th List Results:

ఈ రిజల్ట్స్ indiapostgdsonline.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్లి Results Tab  మీద Click  చేసి రాష్ట్రాల వారిగా ఉన్నటువంటి ఫలితాలను ఇక్కడ మీరు పొందే అవకాశం ఉంటుంది. మొదటి పోస్టల్ GDS రిజల్ట్స్ ను పరిశీలిస్తే దానిలో భాగంగా 10 పాయింట్లు హాజరిదాపుల్లో ఉన్నటువంటి వారే అనగా Below 97.7% ఎంపిక చేయడం జరిగింది.. అయితే వారిలో కూడా చాలామంది డాక్ మోడ్ వెరిఫికేషన్ కి వెళ్ళలేదు కావున మళ్లీ ఇప్పుడు రెండవ మెరిట్ లిస్ట్ ద్వారా పార్టీ చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా 90 % పైగా మార్కులు వచ్చినటువంటి వారందరికీ కూడా ఉద్యోగం వచ్చినట్లు మనం గమనించాలి.

👉How to Download 5th Merit List:

వీటికి సంబంధించినటువంటి అఫీషియల్ ఫలితాలు అనేవి సెప్టెంబర్ రెండవ వారంలో మీకు ఇవ్వడం జరుగుతుంది.. ఆ రిజల్ట్స్ ని మీరు చెక్ చేసుకోవాలంటే ఈ క్రింది ప్రాసెస్ ను మీరు ఫాలో కావాలి.

  • indiapostgdsonline.gov.in అనే వెబ్సైటు వెళ్ళవలసి ఉంటుంది
  • ఓపెన్ చేసాక మీ స్టేట్ లేదా సర్కిల్ లింక్ ని క్లిక్ చేయాలి
  • అక్కడే మీకు పోస్టల్ జిడిఎస్ రెండవ మెరిట్ లిస్ట్ PDF కనపడుతుంది
  • మెరిట్ లిస్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క పేరు ఉందో లేదో మీరు పరిశీలించుకోవాలి
  • ఒకవేళ మీ పేరు ఉంటే కనుక డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు సిద్ధం చేసుకోవాలి ఎందుకంటే మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు దానికి సంబంధించినటువంటి మెసేజ్ కూడా మీకు వస్తుంది

👉List of Documents for DV:

మీకు పోస్టల్ ఉద్యోగం వచ్చిన తర్వాత క్రింది ఇచ్చినటువంటి మీ సర్టిఫికెట్స్ అన్ని వాటి దగ్గర పెట్టుకోవాలి మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి ఇవే పట్టుకు వెళ్లాలి.

  • 10th క్లాస్ మార్పుల మెమో
  • మీ ఆధార్ కార్డు
  • కాస్ట్ సర్టిఫికెట్
  • పుట్టిన తేదీ సర్టిఫికెట్ ( ఆధార్,PAN,SSC, మార్కుల మెమో)
  • స్టడీ సర్టిఫికెట్స్

👉6th Merit List:

పోస్టల్ GDS కి సంబంధించిన 6th మెరిట్ లిస్ట్ అనేది ఉంటుందా లేదా అని చాలామంది ఆలోచన చేస్తూ ఉన్నారు. ఉన్నారు. మీకు మూడవ మెరిట్ లిస్ట్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎప్పుడూ ఉంటుంది అనేది మాత్రం డేట్ ఇంకా రాలేదు.

AP – 5th Merit List

TS – 5th Merit List

Join Our Telegram Group

🔥Important Note: ఫ్రెండ్స్ మన Website అయిన Akhil Jobs లో ప్రతిరోజు కూడా Jobs Information ఇవ్వడం జరుగుతుంది కావున ప్రతి రోజు మన వెబ్సైట్ని సందర్శించి మీ అర్హతలు ఉంటే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి.

Leave a Comment

error: Content is protected !!