RRB NTPC UG Results Out 2026:
Railway Recruitment Board – RRB NTPC UG సంబంధించిన ఫలితాలు నీరు అధికారికంగా విడుదల చేయడం జరిగింది.

ఇప్పుడు కానీ మనం చూస్తున్నట్లయితే గనుక నాన్ టెక్నికల్ పాపులర్ క్యాటగిరి కింద విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించి ఫలితాలు అధికారిక వెబ్సైట్లో మనకు పొందుపరిచారు.
ఇంద్ర పాకంగా నిద్రకాల జాబ్స్ అనేవి ఉన్నాయి. ఆంధ్ర భాగంగా స్టేషన్ మాస్టారు, DRAWING CLERK, SENIOR CLERK CUM TYPIST, TRAFFIC ASSISTANT, ACCOUNT CLERK, JUNIOR TYPIST, COMMERCIAL CLERK, GOODS GUARD వంటి పలు రకాల పోస్టులు అనేవి అందుబాటులో ఉన్నాయి.
Some Zones ఇప్పటికే ఫలితాలు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఉదాహరణకి బిలాస్పూర్ ముజఫర్పూర్ మరియు ఇంకా చాలా జోన్స్ లోనే మనకు ఫలితాలు అయితే వచ్చే మరియు కట్ ఆఫ్ కూడా రావడం జరిగింది.
Secunderabad zone సంబంధించి ప్రస్తుతానికి ఇంకా అప్డేట్ అయితే చేయలేదు . మరి కాసేపట్లో అప్డేట్ అయితే చేస్తారో మీరు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూనే ఉండండి ఏ క్షణమైనా కూడా మనకు రిజల్ట్స్ పిడిఎఫ్ మరియు కటాఫ్ కూడా వచ్చే అవకాశాలు అతి త్వరలో కనిపిస్తున్నాయి.
Score card అనేది మనకు అధికారికంగా ఆగస్టు 26వ తేదీన సాయంత్రం 5 PM కి మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది.
వీటికి సంబంధించి మనకు టోటల్ గా చూసుకుంటే 5810 పోస్టులు మరియు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో 3058 పోస్టులు మనకు విడుదల చేయడం అయితే జరిగింది.
Tier II Exam : Sep 17th
ఫలితాలు ఎలా చెక్ చేయాలి?
- RRB ఈ యొక్క అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళవలసి ఉంటుంది
- మీ యొక్క జోన్ సెలెక్ట్ చేసుకోండి
- అక్కడి నుంచి మీ యొక్క ఫలితాలు మరియు కట్ఆఫ్ అనేది చెక్ చేయండి
1 thought on “రైల్వే లో NTPC ఫలితాలు విడుదల || RRB NTPC UG Results Out 2026 || RRB NTPC UG Tier 2 Exam Date 2026”