సుప్రీం కోర్టు లో జాబ్స్ || Supreme Court Recruitment Out 2026 || Latest Jobs in Telugu
Supreme Court Recruitment Out 2026: సుప్రీంకోర్టు నుంచి ఇప్పుడే అధికారికంగా మనకు సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అనే ఉద్యోగాలు భర్తీ కోసం టోటల్గా 65 వేకెన్సీస్ తో నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ ఒక జాబ్స్ కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే గనక ఇవన్నీ కూడా మనకి గ్రూప్ బి నాన్ గెజిటెడ్ ఉద్యోగాలుగా చెప్పొచ్చు. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినటువంటి మహిళలు పురుషులు ఎవరైనా కూడా దేశవ్యాప్తంగా ఉన్న … Read more