AP విద్యుత్ శాఖలో 629 జాబ్స్ || AP AEE Recruitment 2026 || Latest Jobs in AP
AP AEE Recruitment 2026: Andhra Pradesh Energy Department (APEH) ద్వారా మనకు 629 Assistant Executive Engineers (AEE) పోస్టులకు AP AEE Recruitment 2026 వచ్చిండే. www.apindustries.gov.in అనే అధికారిక వెబ్సైట్లో మనకు దీనికి సంబంధించినటువంటి ఫుల్ నోటిఫికేషన్ అనేది పట్టడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో భాగంగా మనవి ఒక జాబ్స్ కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసినట్లు మంత్రి గొట్టిపాటి రవి గారు అధికారికంగా చెప్పడం జరిగింది. ట్రాన్స్కో – … Read more