12th అర్హతతో జాబ్స్ || AP DMHO Recruitment Out 2026 || Latest Jobs in Telugu
AP DMHO Recruitment Out 2026: ఆంధ్రప్రదేశ్లో వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ నుంచి డేటా మేనేజర్ మరియు ల్యాబ్ అసిస్టెంట్/ అటెండర్ వంటి కాంట్రాక్టు మరియు ఔట్సోర్సింగ్ జాబ్స్ కి AP DMHO Recruitment Out 2026 ఇప్పుడే వచ్చింది. ఈ జాబ్స్ ఏంటంటే పర్మినెంట్ కాకుండా కొన్ని రోజులు పాటు కాంట్రాక్టు విధానంలో తీసుకోవడం జరుగుతుంది. మరి వీటికి మీరు దరఖాస్తులు పెట్టుకోవాలి అంటే జూన్ 20 నుంచి జూన్ 30 … Read more