NTPC లో బంపర్ జాబ్స్ || NTPC Limited Recruitment 2026 || Central Govt Jobs 2026
NTPC Limited Recruitment 2026: NTPC Limited (National Thermal Power Corporation Limited) తాజాగా Assistant Chemist Trainee (ACT) జాబ్స్ కోసం NTPC Limited Recruitment 2026 అయితే వచ్చింది. MSC విద్యార్హత కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇవ్వడం జరిగింది. ఈ జాబ్స్ గురించి మనం చూసుకున్నట్లయితే గనక మనకు మొత్తం 30 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.. 18 నుంచి 27 సంవత్సరాలు వయస్సు … Read more