15,762 పోస్టులు – ఫలితాలు వచ్చేశాయి || KVS Results Out 2026 || NVS Results Out 2026
KVS Results Out 2026: Kendriya Vidyalay, Navodaya vidyalaya స్కూల్స్ కి సంబంధించినటువంటి 15762 టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫలితాలు అయితే వచ్చేసాయి. మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క కేంద్రీయ స్కూల్స్ లో భాగంగా విడుదల చేసిన టీచింగ్ మరియు నాన్ టీచింగ్ జాబ్స్ కోసం ఎవరైతే టైర్టు పరీక్షలు రాస్తారో వాళ్లకు సంబంధించి Results అనేది వచ్చింది. TGT, PGT, ఫైనాన్స్ ఆఫీసర్ స్టెనోగ్రాఫర్ సంబంధించినటువంటి ఫలితాలు వచ్చాయి. … Read more