KVS Results Out 2026:
Kendriya Vidyalay, Navodaya vidyalaya స్కూల్స్ కి సంబంధించినటువంటి 15762 టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫలితాలు అయితే వచ్చేసాయి.
మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క కేంద్రీయ స్కూల్స్ లో భాగంగా విడుదల చేసిన టీచింగ్ మరియు నాన్ టీచింగ్ జాబ్స్ కోసం ఎవరైతే టైర్టు పరీక్షలు రాస్తారో వాళ్లకు సంబంధించి Results అనేది వచ్చింది.
TGT, PGT, ఫైనాన్స్ ఆఫీసర్ స్టెనోగ్రాఫర్ సంబంధించినటువంటి ఫలితాలు వచ్చాయి.
Tier – 1 సంబంధించి 8,56,000 మంది ఇందులో పెట్టుకుంటే అందులో 1.53 లక్షల మంది నెక్స్ట్ పరీక్ష అనేది రాయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళలో ఫలితాలు మంచిగా వచ్చిన వాళ్ళకి తర్వాత స్టేజిలో ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు.
ఈ ఫలితాలు ఎలా చెక్ చేయాలి?
- ముందుగా ఆపేసాల వెబ్సైట్ ఓపెన్ చేయండి
- మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ మరియు మీ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి
- మీ యొక్క లాగిన్ లోనే మీకు మీరు ఫలితాలు అనేవి చెక్ చేసుకోవచ్చు మీరు ఇంటర్వ్యూ కి సెలెక్ట్ అయ్యారా లేదా అనేది అక్కడ మీకు తెలుస్తుంది.