ఇంటర్ పాస్ తో 394 జాబ్స్ || UPSC NDA 2 Notification 2026 || Latest Jobs
UPSC NDA 2 Notification 2026: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ద్వారా NDA & NA Examination (II) 2026 సంబంధించిన UPSC NDA 2 Notification 2026 వచ్చింది. ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) మరియు నావల్ అకాడమీ (NA) కోర్సుల్లో అడ్మిషన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది.12th కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా అప్లై చేయొచ్చు. సంస్థ వివరాలు సంస్థ … Read more