ఇంటర్ పాస్ తో 394 జాబ్స్ || UPSC NDA 2 Notification 2026 || Latest Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

UPSC NDA 2 Notification 2026:

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) ద్వారా NDA & NA Examination (II) 2026 సంబంధించిన UPSC NDA 2 Notification 2026 వచ్చింది.

UPSC NDA 2 Notification 2026

ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) మరియు నావల్ అకాడమీ (NA) కోర్సుల్లో అడ్మిషన్లు అనేది ఇవ్వడం జరుగుతుంది.12th  కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా అప్లై చేయొచ్చు.

సంస్థ వివరాలు

  • సంస్థ పేరు: Union Public Service Commission (UPSC)
  • పరీక్ష పేరు: NDA & NA Examination (II) 2026
  • ఉద్యోగ విభాగం: Defence Jobs
  • దరఖాస్తు విధానం: Online
  • ఉద్యోగ స్థానం: భారతదేశం మొత్తం

Age:

01/01/2008 to 01/01/2011 మధ్యలో జన్మించినటువంటి కాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

CSIR CEERI Recruitment 2026

SSC CGL 12,256 జాబ్స్ 

బ్యాంకులో 635 జాబ్స్ 

Qualification :

UPSC NDA 2 Notification 2026 కి మీరు అప్లై చేయడానికి కనీసం మీకు 12th Pass అర్హతలు ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేయొచ్చు. 

Vacancies :

Army, Navy మరియు Air Force విభాగాలలో మనకు మొత్తం 394 వేకెన్సీస్ ఉన్నాయి.

Salary :

UPSC NDA 2 Notification 2026 లో ఎవరైతే ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ₹56100/-  జీతం అని ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

జాబ్ సెలక్షన్ లోకి ఎగ్జామ్ ఉంటుంది మరియు కూడా ఉంటుంది. సెలెక్ట్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.

Important Dates : 

 

వివరాలు తేదీ
నోటిఫికేషన్ విడుదల 20 / 05 / 2026
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం 20 / 05 / 2026
చివరి తేదీ 09 / 06 / 2026
NDA 2 పరీక్ష తేదీ 13 సెప్టెంబర్ 2026

 

Apply process :

ముందుగా అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు అప్లై చేయొచ్చు.

Apply Online

Official Notification

Leave a Comment

error: Content is protected !!