అంగన్వాడి జాబ్స్ విడుదల | AP Anganwadi Jobs 2024 | Latest Govt Jobs 2024
AP Anganwadi Jobs 2024: ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన అంగన్వాడి నుండి జిల్లాల వారీగా అంగన్వాడి ఉద్యోగాల కోసం AP Anganwadi Jobs 2024 విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా 84 పోస్టులతో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తారు. పదో తరగతి అర్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యమైన వివరాలు అనగా అర్హతలు, వయసు, సెలక్షన్, శాలరీస్ మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం, Join … Read more