SSC CGL పరీక్ష తేదీలు || SSC CGL Exam Schedule Out 2026 || SSC CGL Exam Dates 2026

SSC CGL Exam Schedule Out 2026: Staff Selection Commission – SSC నుండి ఇప్పుడే ప్రధానంగా మనకు COMBINED GRADUATE LEVEL EXAMINATION – CGL సంబంధించినటువంటి పరీక్ష తేదీలనేవి రావడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక 12,256 ఉద్యోగాలు ఇందులో మనకు రిలీజ్ చేయడం మనకు తెలిసిందే. వీటికి సంబంధించి మనకి ఈరోజు TIER – 1 పరీక్షలకు సంబంధించినటువంటి ఆఫీషియల్ షెడ్యూల్ అనేది వచ్చేసింది. ఈ పరీక్షలు మనకు … Read more

error: Content is protected !!