తెలంగాణా టెట్ ఫలితాలు || TG TET Results Out 2026 || TG TET Results Download 2026
TG TET Results 2026: తెలంగాణ రాష్ట్రంలో ఇన్ సర్వీస్ టీచర్లకు నిర్వహించినటువంటి తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ యొక్క ఫలితాలని మనకు సెప్టెంబర్ 26వ తేదీన విడుదల చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి. TG TET ఫలితాలు అనేవి మనకు సెప్టెంబర్ 26వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో ఆఫీసర్ వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు అందరికీ కూడా మనకు సెప్టెంబర్ 8 మరియు 9 తేదీలలో తెలంగాణలో … Read more