IGNOU లో Govt జాబ్స్ || IGNOU Recruitment 2026 || Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IGNOU Recruitment 2026:

Indira Gandhi National Open University – IGNOU ఇప్పుడే మనకు అధికారికంగా వివిధ రకాల టీచింగ్ & Non Teaching పోస్ట్లకు IGNOU Recruitment 2026 వచ్చింది.

Join Whatsapp Channel

IGNOU Recruitment 2026

కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి యూనివర్సిటీలో ఎవరైతే అసిస్టెంట్ డైరెక్టర్, టెక్నికల్ మేనేజర్, అసిస్టెంట్, ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ అనే పోస్టులకు ఇంట్రెస్ట్ ఉందో వాళ్లకోసం ప్రత్యేకంగా 56 ఉద్యోగాలు అనేవి మొత్తంగా విడుదల చేయడం జరిగింది. వీటికి సంబంధించి దరఖాస్తులు పెట్టాలి అంటే కనుక సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 30 వరకు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు. అలాగే నాన్ టీచింగ్ ఉద్యోగాలకు అయితే అక్టోబర్ 3rd తేదీ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు అప్లై చేయొచ్చు.

 కనీసం మీకు విద్యార్హత గ్రాడ్యుయేషన్/PG సంబంధిత విభాగాలలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేయొచ్చు. వీటికి సంబంధించిన సెలెక్షన్లు ఎగ్జామ్ ఏమి లేదు కానీ ఇంటర్వ్యూ ఉంటుంది మెడికల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. 

Age:

ఈ యొక్క IGNOU Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించిన విషయానికి వచ్చినట్లయితే మీకు కనీసం 18 సంవత్సరాల నుండి ఉంటే గనుక అప్లై చేసుకునే అవకాశం ఇవ్వడం జరిగింది. గరిష్టంగా చూసుకుంటే పోస్టును అనుసరించుకొని 37/ 42 / 48 సంవత్సరాలు వరకు వయసు కలిగి ఉన్నవారు అప్లై చేయొచ్చు. 

SC, ST – 5  Years

OBC – 3 YEARS

Qualification :

 ఈ యొక్క టీచింగ్ ఉద్యోగాలకి సంబంధించిన అప్లికేషన్ పెట్టే వారికి గ్రాడ్యుయేషన్ / PG సంబంధిత విభాగాలలో ఎవరికైతే ఉంటుందో వారైతే అప్లై చేసుకోవచ్చు.

12th అర్హతతో రైల్వేలో 1688 TC జాబ్స్

SSC CGL Admit Card Out 2026 

AP DSC నోటిఫికేషన్ విడుదల తేదీ 

Vacancies :

ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం చూసుకున్నట్లయితే కనుక  56 పోస్టులకు సంబంధించిన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ అనేవి రెడీ చేశారు. నాన్ టీచింగ్ విభాగంలో అసిస్టెంట్ డైరెక్టర్, టెక్నికల్ మేనేజరు, టెక్నికల్ అసిస్టెంట్ వంటి జాబ్స్ అనేవి ఉన్నాయి.

Salary :

IGNOU Recruitment 2026 లో మనకు వివిధ రకాల జాబ్స్ అనేవి రిలీజ్ చేశారు కాబట్టి పోస్ట్ ని అనుసరించుకొని జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ₹57700/- వరకు సుమారుగా మీరు అప్రాక్సీమెట్లీ పొందే అవకాశం ఉంటుంది.

Selection process :

ఈ యొక్క ఉద్యోగాలకు జాబ్ సెలెక్షన్లు ఎగ్జామ్ ఏమీ ఉండదు జస్ట్ మీకు అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. కంప్లీట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ లు ఉంటాయి.

Important Dates :

Apply Start: Sep 20th / Oct 3rd

Apply End: Oct 30th / Nov 2nd

Apply process : 

  • IGNOU సంబంధించిన Official వెబ్సైట్ ఓపెన్ చేయండి
  • దరఖాస్తులనేవి ఆన్లైన్ లోనే ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి

Official Notification

Apply Online

Leave a Comment

error: Content is protected !!