TG TET Results 2026:
తెలంగాణ రాష్ట్రంలో ఇన్ సర్వీస్ టీచర్లకు నిర్వహించినటువంటి తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ యొక్క ఫలితాలని మనకు సెప్టెంబర్ 26వ తేదీన విడుదల చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి.
TG TET ఫలితాలు అనేవి మనకు సెప్టెంబర్ 26వ తేదీ ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో ఆఫీసర్ వెబ్సైట్లో మీకు అందుబాటులో ఉంటాయని తెలియజేశారు.
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు అందరికీ కూడా మనకు సెప్టెంబర్ 8 మరియు 9 తేదీలలో తెలంగాణలో టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ టెట్ పరీక్ష అనేది నిర్వహించడం జరిగింది. అయితే ఈ పరీక్షకు గాను ఇన్సర్విస్ ఉపాధ్యాయులు అందరూ కూడా కనుక్కొని దాదాపు 24 వేలకు పైగానే అభ్యర్థులు ఎగ్జామ్ రాయడం జరిగింది.
TG TET Results – How to Download :
- TG TET ఆఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి
- RESULTS అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి
- మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేసి చూడండి
- మీ ఫలితాలనేవి చెక్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోండి