Teleperformance Digital Relationship Jobs 2026 | Work from Office Jobs | Software Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Teleperformance Digital Relationship Jobs 2026:

Teleperformance company లో పని చేయడానికి సంబంధించిన Digital Relationship Executive అను ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ రావడం జరిగింది.

Any Degree క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే ఒకవేళ మీరు ఫుల్ టైం జాబ్స్ కోసం చూస్తున్నట్లయితే ఈ నోటిఫికేషన్ మీకు కచ్చితంగా ఉపయోగపడుతుంది.

RTC లో కండక్టర్ & డ్రైవర్ జాబ్స్ | TGSRTC Recruitment 2026 | Latest Jobs in Telugu

Job Description :

Location : హైదరాబాద్ అహ్మదాబాద్ బెంగళూరు కలకత్తా ముంబై గురుగావ్ నోయిడా

  • Relationship management – కస్టమర్ రిలేషన్ షిప్స్ అనేవి మీరు ప్రాపర్టీ చేయాలి. బిజి నెస్ గురూ తగ్గట్టు వర్క్ చేయవలసి ఉంటుంది
  • Client outreach – మీరు క్లైంట్ కి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ చేయవలసి ఉంటుంది మరియు ప్రతినిత్యం మీరు క్లైంట్ కి సంబంధించి ఏవైతే ప్రొడక్ట్స్ ఉంటాయో వాటిని కూడా క్లోజ్ గా మానిటర్ చేయవలసి ఉంటుంది
  •  కస్టమర్ కి తగిన సర్వీస్ అనేది ఇవ్వవలసి ఉంటుంది.

Eligibility :

  • Any Degree అర్హతలు ఉన్నటువంటి వారు ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది
  •  ప్రెషర్స్ కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఉంటుంది
  •  ఇంగ్లీష్ కి సంబంధించిన కమ్యూనికేషన్స్ స్కిల్స్ అనేవి తెలిసి ఉండాలి
  •  కంప్యూటర్ కి సంబంధించిన బేసిక్నాలజీతో మీకు ఉండాలి

వీటికి సంబంధించిన జాబ్ సెలక్షన్ మనకు వాళ్ళు మీకు మెయిల్ లో పంపించడం జరుగుతుంది దాంట్లో మీకు ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూకి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి.

ఈ జాబ్స్ కి మీరు అని అఫీషియల్ వెబ్సైట్లో ఉచితంగానే అప్లికేషన్స్ అనేవి పెట్టుకుని ఛాన్స్ ఉంటుంది. మీలో మన హైదరాబాద్లో కూడా దీనికి సంబంధించినటువంటి పోస్టింగ్స్ అనేవి అవైలబుల్ ఉంది కాబట్టి ట్రై చేసుకోవచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!