దేవాదాయ శాఖలో 190 జాబ్స్ | TG Endowment EO Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

TG Endowment EO Recruitment 2026:

తెలంగాణ దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం 190 వేకెన్సీస్ తో ఇప్పుడే మనకు కొత్తగా నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.

ఇందులో భాగంగా మనకు మంచి వేకెన్సీస్ అనేవి విడుదల చేయడంతో పాటు 26 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఈ పర్టికులర్ జాబ్స్ కి సంబంధించిన దరఖాస్తులు పెట్టుకోవడానికి అవకాశం అయితే కల్పించడం జరిగింది.

కనీసం 18 నుంచి 44 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ అనేది ఉంది. ఈ జాబ్స్ కి సంబంధించి మనకు దరఖాస్తులు అన్నీ కూడా ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకున్న వారందరికీ కూడా రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగానే జాబ్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది.

Organisation :

తెలంగాణ దేవాదాయ శాఖ నుంచి అధికారికంగా మనకు ఈ యొక్క జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. మొత్తం 26 జిల్లాలకు చెందినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.

Age:

దేవదాయ శాఖ సంబంధించిన ఉద్యోగాలకి 18 సంవత్సరాలు దాటాలి మరియు గరిష్టంగా 44 సంవత్సరాలు వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.

Qualification :

ఈ ఒక జాబ్స్ కి మీరు అప్లై చేసుకోవాలి అనుకుంటే గనక మీకు కనీసం ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత అనేది ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.

Vacancies :

ఈ యొక్క దేవాదాయశాఖ ఉద్యోగాలకు సంబంధించి మొత్తం మనకు ఏ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనే విభాగంలో మొత్తం మనకే 190 వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది.

Selection :

దేవాదాయశాఖ ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ సెలక్షన్లో చూసుకున్నట్లయితే మనకు ఎగ్జాం అనేది ఉంటుంది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అంటే అందులో పాస్ అయినటువంటి కాండేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తర్వాత స్టేజీలో ఇంటర్వ్యూ సెక్షన్ ఉంటుంది. ఇంటర్వ్యూలో కూడా క్వాలిఫై అయితే అప్పుడు ఫైనల్ సెలక్షన్లో భాగంగా మీయొక్క సర్టిఫికెట్లని కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ రూపంలో చేయడం జరుగుతుంది.

Important Dates :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ తేదీలు విషయానికి వచ్చినట్లయితే అప్లికేషన్స్ అనేది మీరు పెట్టుకోవడానికి సంబంధించి మనకు అధికారిక వెబ్సైట్లో మనకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది.

Apply process :

దేవాదాయ శాఖ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీరు అక్కడ డీటెయిల్స్ అన్ని ఉంటాయి చెక్ చేసుకుని మీరైతే అక్కడ మీ వివరాలు అన్నీ నమోదు చేసుకొని అప్లై చేసుకోవచ్చు.

Official Notification

Leave a Comment

error: Content is protected !!