Digital India Jobs 2026:
డిజిటల్ ఇండియా కార్పొరేషన్ నుంచి మనకి స్టేట్ కోఆర్డినేటర్ అనే ఉద్యోగాల భర్తీ కోసం ఇప్పుడే కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
ఈ ఉద్యోగాలనేవి మనకి ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థల పని చేసేటటువంటి ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు కానీ మనకి ఇవన్నీ కూడా పర్మనెంట్ ఏమీ కాదు ఇవన్నీ కూడా మనకు కాంట్రాక్ట్ ఉద్యోగాలుగా చెప్పవచ్చు.
ఈ జాబ్స్ కి సంబంధించి మనకు జాబ్ లొకేషన్ అనేది తెలంగాణలో ఉంటుంది. మహిళలు పురుషులు ఎవరైనా కూడా అప్లై చేసుకొని ఛాన్స్ కూడా ఉంటుంది.
Organisation :
డిజిటల్ ఇండియా కార్పొరేషన్ వాళ్లు ఈ యొక్క నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.
Age:
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి కనీసం 18 సంవత్సరాలు దాటి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ మనకు ఇవ్వడం అయితే జరిగింది.
Qualification :
Digital India Corporation సంబంధించిన పోస్టులకు అర్హత విషయానికి వచ్చినట్లయితే Any Degree/ MA వంటి అర్హతలు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు.
Vacancies :
ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మనం చూస్తున్నట్లయితే 01 స్టేట్ కోఆర్డినేటర్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది మరియు జాబ్ లొకేషన్ కూడా మనకి తెలంగాణలోనే ఉంటుంది కాబట్టి ఎవరైతే కాంట్రాక్టు జాబ్ అయినా పర్వాలేదు దగ్గరగా మన స్టేట్ లోనే ఉంటే వర్క్ అనేది చేసుకోవాలి అని చూస్తున్నారో వాళ్లకి కచ్చితంగా జాబ్స్ అనేవి హెల్ప్ అవుతాయి.
Salary :
ఈ జాబ్స్ కి సంబంధించి మనకు జీతాలు విషయానికి వచ్చినట్లయితే అప్లై చేసుకున్న వాళ్లందరికీ కూడా మనకు 30 వేలకు పైగానే జీతం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది.
Selection process :
ఈ జాబ్స్ కి సెలక్షన్లో interview ఉంటుంది మరియు దీనికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది.
Important Dates :
ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే కనుక మనకు అప్లికేషన్ ఫర్ ఏప్రిల్ 27 నుంచి మే 10వ తేదీ వరకు కూడా మీరైతే అప్లై చేసుకుని ఛాన్స్ అయితే మనకు అధికారికంగా ఇవ్వడం జరిగింది.
Apply process :
- dic.gov.in అనే వెబ్సైట్ను ముందుగా ఓపెన్ చేసుకోండి.
- మీరు అక్కడే రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ లో మీరు స్టేట్ కోఆర్డినేటర్ సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని చదువుకోండి
- మీకు ఒకవేళ క్వాలిఫికేషన్ ఉంటే అక్కడ మీకు అప్లై ఆన్లైన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ వివరాలు నమోదు చేయాలి సంబంధిత డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాలి
- అన్ని క్లియర్ గా ఉంటే ఫైనల్ సబ్మిషన్ చేయండి