Frontier Work from Home Jobs 2026:
Frontier company నుండి మనకి claims operations associate అనే ఉద్యోగాలకు సంబంధించి work from home విధానంలో పని చేయడానికి సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.
Any Degree అర్హతలు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది. ప్రెషర్స్ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి మిస్ అవ్వకుండా దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకొని మీకు ఒకవేళ క్వాలిఫికేషన్ ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ముందుకు వెళ్లొచ్చు.
Job Description :
- డెడికేటెడ్ గా ఆపరేషన్ మరియు అడ్మినిస్ట్రేటివ్ సపోర్ట్ అనేది మీరు ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది
- ప్లెయిన్ సబ్మిషన్స్ అనేవి ఆక్టివేట్ గా ప్రాసెస్ చేయాలి
- ఓపెన్ గా ఉన్న క్లెయిమ్స్ ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ మానిటర్ చేయాలి అండ్ మరియు దానితోపాటు అన్ని రిక్వైర్మెంట్స్ చూసుకోవాల్సి ఉంటుంది
- ఈ మెయిల్స్ కి సంబంధించిన సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేయాలి
Skills :
- ఈ జాబ్స్ కి ఐదు రోజులు పాటు వారంలో వర్కింగ్ ఉంటుంది మరియు రెండు రోజులు హాలిడే అనేది ఉంటుంది
- ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6:00 వరకు మీకు ఇక్కడ వర్కింగ్ హవర్స్ అనేవి ఉంటాయి
- జాబ్ లొకేషన్ రిమోట్ అని ఇచ్చారు కాబట్టి ఆఫీస్ కి వెళ్లాల్సిన పనిలేదు ఇంట్లోనే వర్క్ చేయొచ్చు
Benefits :
- మీకు మంచి జీతంతో పాటు బెనిఫిట్స్ ఉంటాయి
- మీతో పాటు team మెంబర్స్ కూడా వర్క్ చేస్తారు వాళ్ళు కూడా మీతో ఫ్రెండ్లీ గానే ఉంటారు.
- మీకు ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీ పర్ఫామెన్స్ బాగున్నట్లయితే