10th అర్హతతో Govt జాబ్స్ || CSBO Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CSBO Recruitment 2026:

Indian Army CSBO ద్వారా మనకి అధికారికంగా Grade-II Group C జాబ్స్ కోసం CSBO Recruitment 2026 అనేది విడుదల చేయడం జరిగింది. ఆన్లైన్లో అప్లికేషన్ అందుబాటులో ఉంది ఫీల్ చేసే సబ్మిట్ చేయొచ్చు. 

CSBO Recruitment 2026

అయితే ఈ CSBO Recruitment 2026 ద్వారా టోటల్ గా 190 వేకెన్సీస్ అనేది విడుదల చేయడం జరిగింది. వీరికి సంబంధించిన అప్లికేషన్ ఆఫ్ లైన్ విధానంగా సబ్మిట్ చేయడానికి సంబంధించి మీ రెండవ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వడం జరిగింది.

 జాబ్ లొకేషన్ అనేది ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది గమనించాలి. 10th PAss అర్హతలు ఉన్నటువంటి వారు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 25 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. 

Organisation :

Organization: Indian Army

Post: CSBO Grade-II (Group C)

Location: Panaji, Goa

Total Vacancies: 190

Application Mode: Email submission

Last Date: 31 May 2026

CSIR NIEST Recruitment 2026

IIM లో కాంట్రాక్టు జాబ్స్ 

Age:

ఈ CSBO Recruitment 2026 జాబ్స్ కి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అనుకుంటే కనుక కనీసం నీకు కనీసం 18 సంవత్సరాలు నుంచి గరిష్టంగా మీకు 25 సంవత్సరాల వరకు కూడా వయస్సు ఉన్నట్లయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

AP 10th Results Out 2026

TG 10th Results Out 2026

IFFCO GET Recruitment 2026

Qualification :

ఈ యొక్క CSBO Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళకి ముందుగా క్వాలిఫికేషన్ ఈ విధంగా ఉండాలి అనేసి ఒకసారి మనం చూస్తున్నట్లయితే 10th Pass తప్పనిసరిగా ఉండాలి భారీ మాత్రమే అప్లై చేసుకోవడానికి గలజిబిలిటీ అనేది. 

Vacancies :

ఈ CSBO Recruitment 2026 ద్వారా మొత్తం చూసుకున్నట్లయితే 190 వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది.

  • UR – 94
  • OBC – 43
  • SC – 22
  • ST – 12
  • EWS – 19

Salary :

ఈ CSBO Recruitment 2026 ఉద్యోగాలకు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్లకు సంబంధించిన జీతాలు విషయానికి వచ్చినట్లయితే Pay Level: Level 3 (7th CPC)  ఆధారంగా చేసుకుని ₹21,700/-  బేసిక్ పే మీకు ఉంటుంది. ఇతర బెనిఫిట్స్ అన్ని కూడా అలవెన్సెస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. 

Selection process :

ఈ యొక్క CSBO Recruitment 2026 జాబ్ కి సంబంధించి మనకి జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే మొదటి మీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామినేషన్ ఫాక్టర్ అనేది క్రింది విధంగా ఉంటుంది.

1. Written Exam (100 Marks)

  • General Intelligence & Aptitude
  • General Awareness
  • English
  • Reasoning

ఇది కంప్లీట్ అయిపోతే అప్పుడు మీకు ప్రాక్టికల్ టెస్ట్ ఉంటుంది దానితోపాటు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఫైనల్ సెలక్షన్ అనేది మీ యొక్క ఎగ్జామ్ ఆధారంగానే ఉంటుంది.

Important Dates :

  • ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనుక ఏప్రిల్ 27వ తేదీ నుంచి మే 2వ తేదీ వరకు కూడా దరఖాస్తులనేవి పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.

Apply process :

ఈ CSBO Recruitment 2026 జాబ్ కి సంబంధించి మీరు అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని వివరాలన్నీ కూడా చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు.

Required Documents

  • 10th certificate & marksheet
  • Aadhaar card
  • PBX experience certificate
  • Caste certificate (if applicable)
  • Domicile & residential proof
  • Passport photo

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!