Meesho lo బంపర్ జాబ్స్ || Meesho Intern Recruitment Coordinator Jobs 2026 || Meesho Internship

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Meesho Intern Recruitment Coordinator Jobs 2026:

Meesho Company నుండి మనకి Intern – Recruitment Coordinator అనే ఉద్యోగాలకు సంబంధించి ఇప్పుడే నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.

Onsite జాబ్స్ కాబట్టి మీరు కచ్చితంగా ఆఫీస్ కి వెళ్లి పని చేయవలసి ఉంటుంది. ఆఫీసు లొకేషన్ అనేది మనకు బెంగళూరులో అయితే ఉంటుంది.

Job Role:

  •  Talent acquisition intern గా మీరు చేయాల్సిన పని ఏంటి అంటే Ta team మెంబర్స్ తో మీరు క్లోజ్ గా వర్క్ అనేది చేయాలి
  •  మల్టిపుల్ వేకెన్సీస్ కి సంబంధించిన హైరింగ్ ప్రాసెస్ అనేది ప్రాపర్ గా హ్యాండిల్ చేయాలి
  •  Stake holders తో మీరు కోలాబరేట్ అయ్యి మీరు వర్క్ చేయాలి
  •  క్యాండిడేట్స్ కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూ ప్రాసెస్ అనేది చేయవలసి ఉంటుంది
  •  విర్చువల్ ఇంటర్వ్యూ డ్రైవ్ సో మరియు ఈవెంట్లను మేనేజ్ చేయవలసి ఉంటుంది

Skills :

  • 0 – 1 సంవత్సరం పాటు మీకు ఎక్స్పీరియన్స్ అంటే ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు
  • Graduation తప్పనిసరిగా మీకు అయితే ఉండాలి
  •  మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు ఎఫెక్ట్ గా మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి

Apply process :

Meesho company సంబంధించినటువంటి అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని తెలుసుకొని మీరు దరఖాస్తులు అనేవి సమర్పించవచ్చు.

Official Website

Leave a Comment

error: Content is protected !!