10th అర్హతతో బంపర్ జాబ్స్ | IISER Notification 2026 | Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IISER Recruitment 2026:

IISER – Manali (Indian Institute of Science Education and Research Mohali) నుండి ఇప్పుడే మనకు నాన్ టీచింగ్ విభాగంలో పనిచేయడానికి సంబంధించిన IISER Notification 2026 అనేది విడుదల చేశారు.

IISER Notification 2026

IISER Notification 2026 లో భాగంగా మొత్తం మనకు గ్రూప్ ఏ గ్రూప్ బి గ్రూప్ సి విభాగంలో పనిచేయడానికి సంబంధించి మొత్తం 40 వేకెన్సీస్ తో నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. 10వ తరగతి నుంచి డిగ్రీ, మాస్టర్స్, B.Tech, M.Sc వంటి అర్హతలతో మనకు వివిధ రకాల జాబ్స్ అనే అందుబాటులో ఉన్నాయి.

. వీటికి అప్లై చేయడానికి కనిష్ట వయస్సు 18 నుంచి గరిష్టంగా 32 నుంచి 56 సంవత్సరాలు వరకు పోస్ట్ ను ఆధారంగా చేసుకుని మీకు ఉండవలసి ఉంటుంది. ఇక ఫైనల్ సెలక్షన్ లో రాత పరీక్ష స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగానే సెలక్షన్ ఉంటుంది. ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయాలంటే కనుక మనకు జూన్ 15వ తేదీ వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.

Organisation:

IISER – Manali (Indian Institute of Science Education and Research Mohali) అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకు అధికారికంగా ఈ యొక్క గవర్నమెంట్ జాబ్స్ అనేవి విడుదల చేయడం జరిగింది.. ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్ బేసెస్ కింద తీసుకోవడం జరుగుతుంది. ఈ సంస్థ అనేది 2007లో మనాలి లో స్థాపించబడినటువంటి జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విద్యా సంస్థగా చెప్పొచ్చు.

Age:

ఈ IISER Notification 2026 జాబ్స్ కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవాలి అంటే కనీసం మీకు 18 సంవత్సరాలు దాటాలి మరియు గరిష్టంగా చూసుకుంటే పోస్టును ఆధారంగా చేసుకొని 32 సంవత్సరాల నుంచి 56 సంవత్సరాలు వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

ANGRAU లో  Govt జాబ్స్

Sainik School Imphal Notification 2026

10th అర్హతతో Govt జాబ్స్ 

Qualification :

ఈ IISER Notification 2026 జాబ్ కి 10వ తరగతి నుంచి డిగ్రీ, మాస్టర్స్, B.Tech, M.Sc వంటి వివిధ రకాల అర్హతలతో మనకు దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అనేది మనకు ఉన్నాయి.

Vacancies :

 ఈ IISER Notification 2026 జాబ్స్ కి సంబంధించి వేకెన్సీ చూసుకుంటే టోటల్ మనకు 40000 విడుదల చేయడం జరిగింది.

గ్రూప్ A 

  • సూపరింటెండింగ్ ఇంజనీర్
  • డిప్యూటీ రిజిస్ట్రార్
  • డిప్యూటీ లైబ్రేరియన్
  • ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్
  • సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ (IT)
  • అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్

గ్రూప్ B పోస్టులు

  • సీనియర్ సూపరింటెండెంట్
  • లైబ్రరీ సూపరింటెండెంట్
  • సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్
  • ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్ట్రక్టర్
  • కౌన్సిలర్
  • నర్స్
  • జూనియర్ ఇంజనీర్
  • జూనియర్ ట్రాన్స్‌లేటర్

గ్రూప్ C పోస్టులు

  • ఫార్మసిస్ట్
  • జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్
  • జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్
  • అటెండెంట్

Salary :

ఈ జాబ్స్ కి సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా మనకు దీనికి సంబంధించి ₹35,000/-  జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

ఈ జాబ్స్  సెలెక్షన్ లో భాగంగా అప్లై చేసుకున్న వాళ్లకి సంబంధించి మొదట ఎగ్జామ్ ఉంటుంది తర్వాత స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ ఉంటుంది. సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా దీనికి సంబంధించి మీకు ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది.

Important Dates :

ఈ యొక్క పోస్టులకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అనుకుంటే కనుక దరఖాస్తులు అనేవి మనకు మే మూడవ తేదీ నుంచి జూన్ 15వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అప్లికేషన్స్ అనేవి సమర్పించడానికి అవకాశం ఇవ్వడం జరిగింది.

Apply process :

ఈ జాబ్స్ కి అప్లికేషన్స్ అన్ని కూడా మీరు ఆన్లైన్ విధానంలో మాత్రమే అప్లై చేసుకోవాలి. అధికారిక వెబ్సైట్లో మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని మీరు అయితే అప్లికేషన్స్ అనేవి ఇచ్చాను కడుపులోపు సబ్మిట్ చేసుకోవచ్చు.

Official Notification

Apply Online

Official Website

Leave a Comment

error: Content is protected !!