SVPNPA Hyderabad Recruitment 2026:
Sardar Vallabhbhai Patel National Police Academy (SVPNPA) ద్వారా ఈరోజు Assistant (Ministerial) అనే SVPNPA Hyderabad Recruitment 2026 వచ్చింది.

12th, Degree మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉన్నటువంటి కాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకుని మనకు ఈ సంస్థ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ మనకు హైదరాబాద్లో అయితే ఉంది.
సంస్థ వివరాలు
- ఈ యొక్క సంస్థ అనేది భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి చాలా మంచి సంస్థ.
- IPS అధికారులకు ట్రైనింగ్ కూడా ఇచ్చేటటువంటి అకాడమీగా చెప్పొచ్చు.
Age:
SVPNPA Hyderabad Recruitment 2026 కి సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళకి 18 నుంచి 64 సంవత్సరాలు వయసు కలిగి ఉంటే అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
Qualification :
ఈ యొక్క SVPNPA Hyderabad Recruitment 2026 ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ ఏంటంటే 12th / Degree మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉంటే మీరు అప్లై చేసుకొని ఎలిజిబిలిటీ ఇవ్వటం జరిగింది.
Vacancies :
- System Administrator – 1 పోస్టు
- Language Instructor – 1 పోస్టు
- Assistant (Ministerial) – 1 పోస్టు
- Network Administrator – 1 పోస్టు
- Stenographer Grade-II – 2 పోస్టులు
Salary :
ఈ SVPNPA Hyderabad Recruitment 2026 జాబ్స్ కి సెలెక్ట్ అయితే కనుక మీకు నెలవారి జీతం అనేది 35000 నుంచి 55000 మధ్యలో జీతాలు ఉంటాయి.
Selection process :
జాబ్ Selection అలా భాగంగా అప్లికేషన్ ని దృవీకరించిన తర్వాత మీ యొక్క అర్హతలు మరియు ఎక్స్పీరియన్స్ ఆధారంగా షార్ట్ లిస్టు చేయడం జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.
Important Dates :
- అప్లికేషన్ ప్రారంభం: April 27th
- చివరి తేదీ: May 25th
Apply process :
- SVPNPA Hyderabad Recruitment 2026 లో ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ని మొత్తం నింపాలి.
- అడిగినటువంటి లిస్ట్ ఆఫ్ సర్టిఫికెట్లని జిరాక్స్ కాపీస్ అటాచ్ చేయండి.
- పోస్ట్ ద్వారా ఇచ్చిన అడ్రస్ కి సబ్మిట్ చేయండి.
Address : The Deputy Director (Estt), SVP National Police Academy, Shivarampally, Hyderabad – 500052, Telangana
అవసరమైన పత్రాలు
- M.Sc మార్క్స్ మెమోలు
- ఫోటో, సంతకం
- ఆధార్ కార్డ్
- కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)
- PwBD సర్టిఫికేట్ (అవసరమైతే)