సైనిక్ స్కూల్లో 10th అర్హతతో జాబ్స్ || Sainik School 10th Base Jobs 2026 || Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sainik School 10th Base Jobs 2026:

 సైనిక్ స్కూల్ నుంచి ఇప్పుడు మనం అధికారికంగా వివిధ రకాల టీచర్ ఉద్యోగాలకు కాంట్రాక్టు విధానంలో Sainik School 10th Base Jobs 2026 అయితే వచ్చింది.

Sainik School 10th Base Jobs 2026

డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అనేది మీకు మే 22 మరియు 23 తేదీలలో నిర్వహిస్తున్నారు.10th / 12th / Degree వంటి అర్హతలు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు.

 కనీసం 18 నుంచి 50 సంవత్సరాల మధ్యలో వయస్సు పొన్నవారు కూడా అప్లై చేయొచ్చు. ₹18,000/- నుంచి ₹44000/- జీతాలు ఉంటాయి.

సంస్థ వివరాలు

సైనిక్ స్కూల్ నుంచి ఒప్పంది ప్రాతిపదికన పని చేయడానికి సంబంధించి ఇప్పుడే మనకు మహిళలు మరి పురుషులపై చేస్తున్న విధంగా మంచి నోటిఫికేషన్ వచ్చింది.

Age:

సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు కనీసం 18 నుంచి గరిష్టంగా 50 సంవత్సరాలు మధ్యలో వయసు ఉన్నవారు అందరూ ఎవరైనా కూడా అప్లై చేసుకునే ఛాన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరికైతే అవకాశం ఉందా వారందరూ కూడా వినియోగించుకోవచ్చు మేలుగా ఎవరికైతే వయసు అనేది పైబడి ఉంటుందో వారు కూడా అవకాశం ఇచ్చారు కాబట్టి ఒక మంచి అవకాశం గా చెప్పొచ్చు. 

SC, ST – 5 Years

OBC – 3 Years

NHIDCL Recruitment 2026 

ఆధార్ సూపర్వైజర్ 344 జాబ్స్

SSC IT Officer Recruitment 2026

Qualification :

ఈ యొక్క Sainik School 10th Base Jobs 2026 ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే 10th / 12th / Degree రాతలు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్పుడే చేయొచ్చు.

Vacancies :

PGT, PEM/ PTI / జనరల్ ఎంప్లాయ్ వంటి జాబ్స్ అనేవి రిలీస్ చేయడం జరిగింది.

Salary :

ఈ యొక్క Sainik School 10th Base Jobs 2026 ఉద్యోగాలకు సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళు అందరికీ ₹18000/- to ₹44900/-  జీతాలు అనేది ఉంటాయి.

Selection process :

ఈ యొక్క Sainik School 10th Base Jobs 2026 ఉద్యోగాలకు సంబంధించిన సెలెక్షన్లో భాగంగా మనకు దీనికి సంబంధించిన సెలక్షన్లో మన ఇంటర్వ్యూ అనేది ఉంటుంది ఆ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయితే ఉద్యోగం వస్తుంది.

Important Dates :

సైనిక్ స్కూల్ ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవడానికి చివరి తేదీ మే 18 2026 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.

Interview : May 22nd, 23rd

Apply process :

ఈ యొక్క Sainik School 10th Base Jobs 2026 ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే స్పెషల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు వివరాలు అన్ని చెక్ చేసుకున్నాక అప్లై చేయొచ్చు.

Official Notification

Leave a Comment

error: Content is protected !!