SVPNPA లో బంపర్ జాబ్స్ || SVPNPA Hyderabad Recruitment 2026 || Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SVPNPA Hyderabad Recruitment 2026:

 Sardar Vallabhbhai Patel National Police Academy (SVPNPA) ద్వారా ఈరోజు Assistant (Ministerial) అనే SVPNPA Hyderabad Recruitment 2026 వచ్చింది.

SVPNPA Hyderabad Recruitment 2026

12th, Degree మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉన్నటువంటి కాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకుని మనకు ఈ సంస్థ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థ మనకు హైదరాబాద్లో అయితే ఉంది.

సంస్థ వివరాలు

  • ఈ యొక్క సంస్థ అనేది భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి చాలా మంచి సంస్థ. 
  • IPS అధికారులకు ట్రైనింగ్ కూడా ఇచ్చేటటువంటి అకాడమీగా చెప్పొచ్చు. 

Age:

SVPNPA Hyderabad Recruitment 2026 కి సంబంధించి అప్లై చేసుకునే వాళ్ళకి 18 నుంచి 64 సంవత్సరాలు వయసు కలిగి ఉంటే అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది. 

SC, ST – 5 Years

OBC – 3 Years

NTPC Limited Recruitment 2026 

రైల్వేలో బంపర్ జాబ్స్ 

RRB  లో 11,127 ALP జాబ్స్

Qualification :

ఈ యొక్క SVPNPA Hyderabad Recruitment 2026 ఉద్యోగాలకు క్వాలిఫికేషన్ ఏంటంటే 12th / Degree మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉంటే మీరు అప్లై చేసుకొని ఎలిజిబిలిటీ ఇవ్వటం జరిగింది. 

Vacancies :

  • System Administrator – 1 పోస్టు
  • Language Instructor – 1 పోస్టు
  • Assistant (Ministerial) – 1 పోస్టు
  • Network Administrator – 1 పోస్టు
  • Stenographer Grade-II – 2 పోస్టులు

Salary :

ఈ SVPNPA Hyderabad Recruitment 2026 జాబ్స్ కి సెలెక్ట్ అయితే కనుక మీకు నెలవారి జీతం అనేది 35000 నుంచి 55000 మధ్యలో జీతాలు ఉంటాయి. 

Selection process :

జాబ్ Selection అలా భాగంగా అప్లికేషన్ ని దృవీకరించిన తర్వాత మీ యొక్క అర్హతలు మరియు ఎక్స్పీరియన్స్ ఆధారంగా షార్ట్ లిస్టు చేయడం జరుగుతుంది. తర్వాత ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు.

Important Dates :

  • అప్లికేషన్ ప్రారంభం: April 27th
  • చివరి తేదీ: May 25th

Apply process :

  • SVPNPA Hyderabad Recruitment 2026 లో ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ని మొత్తం నింపాలి.
  •  అడిగినటువంటి లిస్ట్ ఆఫ్ సర్టిఫికెట్లని జిరాక్స్ కాపీస్ అటాచ్ చేయండి.
  •  పోస్ట్ ద్వారా ఇచ్చిన అడ్రస్ కి సబ్మిట్ చేయండి.

Address : The Deputy Director (Estt), SVP National Police Academy, Shivarampally, Hyderabad – 500052, Telangana

అవసరమైన పత్రాలు

  • M.Sc మార్క్స్ మెమోలు
  • ఫోటో, సంతకం
  • ఆధార్ కార్డ్
  • కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)
  • PwBD సర్టిఫికేట్ (అవసరమైతే)

Apply Online

Official Notification

Leave a Comment

error: Content is protected !!