AP DMHO Notification 2026:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ (District Medical & Health Office – DMHO Kurnool) ద్వారా మొత్తం 38 వేకెన్సీస్ తో AP DMHO Notification 2026 వచ్చింది.

10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, ANM, DMLT, డిగ్రీ వంటివి అర్హతలతో ఇందులో వివిధ రకాల జాబ్స్ ఉన్నాయి దేనికైనా కూడా అప్లై చేయచ్చు మీకున్న క్వాలిఫికేషన్ చెక్ చేసుకుని దాని ప్రకారం ముందుకు వెళుతూ వెళ్ళండి.
| అంశం | వివరాలు |
| సంస్థ పేరు | జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ (DMHO), కర్నూలు |
| ఉద్యోగ రకం | కాంట్రాక్ట్ / అవుట్సోర్సింగ్ |
| మొత్తం పోస్టులు | 38 |
| ఉద్యోగ స్థలం | కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |
| దరఖాస్తు విధానం | ఆఫ్‌లైన్ |
| దరఖాస్తు ప్రారంభ తేదీ | 06 మే 2026 |
| దరఖాస్తు చివరి తేదీ | 14 మే 2026 సాయంత్రం 5:00 గంటల వరకు |
Age:
కనీసం 18 నుంచి గరిష్టంగా 52 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది.
SC, ST – 5 Years
OBC – 3 Years
సైనిక్ స్కూల్ లో 10th అర్హత జాబ్స్
Qualification :
మనకు చాలా AP DMHO Notification 2026 – జాబ్స్ ఉన్నాయి కాబట్టి సో చాలావరకు క్వాలిఫికేషన్ అనేది వివిధ రకాలుగా ఉంటే ఒకసారి ఏమన్నా చెక్ చేయండి.
- 10వ తరగతి ఉత్తీర్ణత
- 7వ తరగతి (కొన్ని సపోర్ట్ పోస్టులకు)
- ఇంటర్మీడియట్
- ANM కోర్స్
- DMLT / MLT డిప్లొమా
- ఫార్మసీ డిప్లొమా
- సంబంధిత టెక్నికల్ కోర్సులు
Vacancies :
డి.ఎం.హెచ్.ఓ పరిధిలో – 27 పోస్టులు
- Lab Attendant / Field Attendant – 1
- Bio Statistician Assistant – 1
- ECG Technician – 1
- Lab Technician Grade-II – 1
- ANM Grade-III – 20
- Audiometric Technician – 1
- Pharmacist Grade-II – 1
- Nursing Orderly / Support Staff సంబంధిత పోస్టులు – 1
జిల్లా ఆసుపత్రి పరిధిలో – 11 పోస్టులు
- Audio Technician – 2
- Dental Technician / ఇతర టెక్నికల్ పోస్టులు
- General Duty Attendant / Support Staff
- Data Entry / Ward / Technical Support పోస్టులు
మొత్తం పోస్టులు: 38
Salary :
ఈ AP DMHO Notification 2026 ద్వారా విడుదల చేసిన ఉద్యోగాలకు సంబంధించి మనకు జీతాలు అనేది 20,000 నుంచి 30 వేల మధ్యలో ఉంటాయి.
Selection process :
ఈ AP DMHO Notification 2026 లో మనకు సెలక్షన్లు ఎగ్జామ్ ఏమీ లేదు డైరెక్ట్ గా మీకు మెరిట్ మార్కులు ఇతర అనుభవం మరియు స్కిల్స్ ఆధారంగా మీకు మార్కులనే కేటాయించి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది.
- అకాడెమిక్ మార్కులు – 50 మార్కులు
- పని అనుభవం – 20 మార్కులు
- అదనపు అర్హతలు – 10 మార్కులు
- ఇంటర్వ్యూ / వ్యక్తిత్వ పరీక్ష – 20 మార్కులు
Important Dates :
దరఖాస్తు అనేవి May 6th తేదీ నుంచి మే 14వ తేదీ వరకు కూడా మీరైతే సమర్పించవచ్చు.
Apply process :
- ముందుగా మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి దానిలోనే అప్లికేషన్ ఉంటుంది మీరు దానిని ప్రింట్ తీసి ఫిల్ అప్ చేయండి.
- క్రింద ఇవ్వబడినటువంటి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేయండి
- ఇచ్చిన అడ్రస్‌కు మీరు సబ్మిట్ చేయండి.
జత చేయాల్సిన పత్రాలు
- 10వ తరగతి మార్కుల మెమో
- విద్యార్హత సర్టిఫికేట్లు
- కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే)
- ఆధార్ కార్డు
- అనుభవ పత్రాలు
- పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు