స్ట్రీ నిధి లో జాబ్స్ || Stree Nidhi Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Stree Nidhi Recruitment 2026:

స్ట్రీ నిధి క్రెడిట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్లో Assistant Manager (Field Operations) జాబ్ కి Stree Nidhi Recruitment 2026 వచ్చింది.

Stree Nidhi Recruitment 2026 లో మొత్తం 123 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. అయితే దీనికి డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి యువకులందరూ కూడా అప్లై చేసుకుని అవకాశం అయితే ఉంది కాబట్టి ఇదంతా కూడా మంచి అవకాశం గా చెప్పొచ్చు.

 మరి వీటికి సంబంధించిన దరఖాస్తులన్నీ కూడా మీరు ఆన్లైన్ విధానంలో సమర్పించే అవకాశాన్ని కూడా మనకు ఈ సంస్థ ఇవ్వడం జరిగింది.. అయితే వీటికి సంబంధించి కాంట్రాక్టు విధానంలో తీసుకోవడం జరుగుతుందని చెప్పి నోటిఫికేషన్లు ఇచ్చారు. వీటికి సంబంధించి మీ 9 నుంచి మే 29 వరకు కూడా మీరు ఆ అప్లై చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. చెప్తున్నారు. అప్లై చేసుకునే వాళ్ళకి 25 నుంచి 30 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉంటే సరిపోతుంది. 20,000 కు పైగానే జీతం అయితే ఉంటుందని చెప్పడం మెన్షన్ చేశారు. 

 

అంశం వివరాలు
సంస్థ పేరు స్ట్రీ నిధి క్రెడిట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్
పోస్టు పేరు Assistant Manager (Field Operations)
మొత్తం ఖాళీలు 123
ఉద్యోగ రకం కాంట్రాక్ట్ ఆధారిత ఉద్యోగం
పని ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలోని ఫీల్డ్ వర్క్
అప్లికేషన్ విధానం ఆన్‌లైన్ మాత్రమే

 

Age:

25 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయస్సు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది.

SC, ST – 5 Years

OBC – 3 Years

వైద్య ఆరోగ్యశాఖలో జాబ్స్

UCIL లో బంపర్ చాప్స్ 

పోస్టల్ జాబ్స్ విడుదల 

Qualification :

 ఈ యొక్క Stree Nidhi Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి మనకు అర్హత విషయానికి వచ్చినట్లయితే కనుక కనీసం మీకు Any Degree విద్యార్హత కలిగి ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు.

Vacancies :

 ఈ యొక్క Stree Nidhi Recruitment 2026 ద్వారా మొత్తం మనకు కాంట్రాక్ట్ విధానంలో పని చేయడానికి సంబంధించి 123 పోస్టులతో మనకు అసిస్టెంట్ మేనేజర్ అనే జాబ్స్ అనేది విడుదల చేయడం జరిగింది.. సొంత స్టేట్లోనే జాబ్ పొందవచ్చు ఇదొక మంచి విషయం గా చెప్పొచ్చు.

Salary :

ఎంపికైనటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడాను మనకు జీతాలు విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు అన్ని రకాల బెనిఫిట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకుని నెలకు మీకు ₹33960/-  జీతం అనేది రావడం జరుగుతుంది. 

Selection process :

ఈ యొక్క Stree Nidhi Recruitment 2026 ఉద్యోగాలకు జాబ్ సెలక్షన్లు మీకు ఆన్లైన్ ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది.

  • Quantitative Aptitude – 25 ప్రశ్నలు
  • Reasoning – 25 ప్రశ్నలు
  • English Language – 25 ప్రశ్నలు
  • General Awareness (Banking సహా) – 25 ప్రశ్నలు

Stree Nidhi Recruitment 2026 లో మొత్తం మనకు 100 కోషన్స్ ఉంటాయి వంద మార్కులకు సంబంధించిన పేపర్ అనేది ఉంటుంది.

 మీకు 90 నిమిషాలు సమయం ఉంటుంది. ప్రతి తప్పు సమాధానం కి 0.25 నెగటివ్ మార్కులు కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఆన్సర్స్ అనేవి అటెంప్ట్ చేయాలి. 

పరీక్ష కేంద్రాలు

హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, పెద్దపల్లి, కొత్తగూడెం.

Important Dates :

 

కార్యక్రమం తేదీ
దరఖాస్తు ప్రారంభం 09 మే 2026
చివరి తేదీ 29 మే 2026
పరీక్ష జరిగే అవకాశం జూన్ / జూలై 2026

 

Apply process :

  • శ్రీనిధి అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకోండి.
  •  కర్రీస్ అనే సెక్షన్ లో మీకు అప్లై అనే ఆప్షన్ కనిపిస్తోంది నొక్కండి
  •  రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి
  •  మీ ఫోటో సిగ్నేచర్ మరియు మిగతా ఏవైతే అడుగుతున్నారో అవన్నీ అప్లోడ్ చేయండి.
  •  తప్పులు లేకుండా ఫిల్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిట్ చేయండి. 

జత చేయాల్సిన పత్రాలు

  • పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
  • సంతకం
  • Left Thumb Impression
  • Handwritten Declaration
  • డిగ్రీ సర్టిఫికెట్
  • Nativity Certificate
  • డ్రైవింగ్ లైసెన్స్ (ఉంటే)

Apply Online

Official Notification

Leave a Comment

error: Content is protected !!