KGH లో బంపర్ జాబ్స్ || KGH Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

KGH Recruitment 2026:

 ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH), విశాఖపట్నం నుండి మనకి ఇప్పుడే అధికారికంగా చూసుకున్నట్లయితే గనక KGH Recruitment 2026 వచ్చింది.

KGH Recruitment 2026

 ఇందులో మనకు ప్రాజెక్టు కోఆర్డినేటర్, నర్సు, వార్డ్ బాయ్స్, peer ఎడ్యుకేటర్, చౌకీదారు, హౌస్ కీపింగ్ వర్కర్, యోగ థెరపిస్ట్ అని ఉద్యోగాలకు సంబంధించినటువంటి KGH Recruitment 2026 వచ్చింది.

10th – Degree అర్హతలతో మీరు అప్లై చేసుకొని ఛాన్స్ ఉంటుంది. మీకు 18 నుంచి 42 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు.

సంస్థ వివరాలు

  • సంస్థ పేరు: కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH), విశాఖపట్నం
  • శాఖ: ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
  • ఉద్యోగ విధానం: కాంట్రాక్ట్ ఆధారంగా
  • ఉద్యోగ కాలం: ప్రారంభంగా 1 సంవత్సరం
  • పని స్థలం: విశాఖపట్నం

Age:

18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్యలో వయసు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకుని ఛాన్స్ ఇచ్చారు.

SC, ST – 5 Years

OBC – 3 Years

IIM Recruitment 2026 

Indian Postal GDS 3rd Merit List Out 2026

CTET నోటిఫికేషన్ విడుదల 

Qualification :

KGH Recruitment 2026 లో మనకు చాలా రకాల మల్టిపుల్ జాబ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి దీనికి కనీసం నీకు 5th / 8th / 10th / Degree వివిధ రకాల కు క్వాలిఫికేషన్తో ని ఇందులో విడుదల చేసినటువంటి జాబ్స్ కి మీరు అయితే అప్లై చేసుకోవచ్చు.

Vacancies :

 

పోస్టు పేరు ఖాళీలు నెల జీతం
Doctor 1 ₹60,000
Project Coordinator cum Vocational Counselor 1 ₹25,000
Nurse 1 ₹15,000
Ward Boy 1 ₹13,000
Peer Educator 1 ₹10,000
Chowkidar 2 ₹9,000
House Keeping Worker 1 ₹9,000
Yoga Therapist / Dance / Music / Art Teacher 1 ₹5,000

 

Selection process :

ఈ జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుంది అంటే అప్లై చేసుకున్న వాళ్లకి 100 మార్కులకు సెలక్షన్ ఉంటుంది. అయితే ఇందులో మనకు ఎలాంటి ఎక్సమ్ అనేది లేకుండా డైరెక్ట్గా విద్యార్హతలు వచ్చిన మార్కులు మరియు మీకున్న ఎక్స్పీరియన్స్ ఆధారంగానే మీకు డైరెక్ట్ గా మార్పులు అనేవి యాడ్ చేసి మెరిట్ లిస్ట్ తీసి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. 

Important Dates :

ఈ యొక్క KGH Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి May 11th to May 18th మధ్యలోనే మీరు అప్లై చేసుకొని ఛాన్స్ అనేది ఉంటుంది.

Apply process :

ఈ ఒక జాబ్ కి సంబంధించిన అప్లికేషన్స్ అన్ని కూడా ఆఫ్లైన్ విధానంలో అప్లికేషన్ ని ఫీల్ చేసి దానికి సంబంధిత ద్రవపత్రాలు అటాచ్ చేసి ఇచ్చినటువంటి అడ్రస్ కి పంపించాలి.

చిరునామా:

The Superintendent,

King George Hospital (KGH),

Visakhapatnam, Andhra Pradesh 

Official Website

Official Notification

Official Notification 2

1 thought on “KGH లో బంపర్ జాబ్స్ || KGH Recruitment 2026 || Latest Jobs in Telugu”

Leave a Comment

error: Content is protected !!