CTET నోటిఫికేషన్ విడుదల || CTET Recruitment 2026 || CTET Syllabus and Exam Pattern

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

CTET Recruitment 2026:

Central Teacher Eligibility test – CTET నుండి మనకి ఈ ఏడాదికి సంబంధించిన CTET Recruitment 2026 వచ్చింది. 

CTET Recruitment 2026

ప్రభుత్వ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాలు (KVS), నవోదయ విద్యాలయాలు (NVS), సైనిక్ స్కూల్స్ వంటి కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి స్కూల్ కిలో మీరు ఉద్యోగం సాధించాలి అంటే కచ్చితంగా మీకు CTET అర్హత అనేది తప్పనిసరిగా అడుగుతున్నారు. మరి ఎవరికైతే అటువంటి స్కూల్స్లో చేరడం అనుకుంటున్నారా వాళ్ళు ఈ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకోండి. 

 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 11 మే 2026

దరఖాస్తు చివరి తేదీ: 10 జూన్ 2026 (రాత్రి 11:59 వరకు)

ఫీజు చెల్లింపు చివరి తేదీ: 10 జూన్ 2026

పరీక్ష తేదీ: 06 సెప్టెంబర్ 2026 (ఆదివారం)

Age:

18 సంవత్సరాల+ మధ్యలో వయస్సు ఉన్నటువంటి వారందరూ కూడా అప్లై చేసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది.

SC, ST – 5 Years

OBC – 3 Years

స్ట్రీ నిధి లో జాబ్స్ 

వైద్య ఆరోగ్యశాఖలో జాబ్స్ 

UCIL Recruitment 2026 

Qualification :

 D.El.Ed / B.Ed / TTC / B.El.Ed వంటి అర్హతలు ఉన్నటువంటి ఉపాధ్యాయ శిక్షణ పొందినటువంటి వారందరూ కూడా అప్లై చేయొచ్చు.

Selection process :

Paper I

  • Class 1 నుండి 5 వరకు బోధించాలనుకునే వారికి

Paper II

  • Class 6 నుండి 8 వరకు బోధించాలనుకునే వారికి
  •  మొత్తం ప్రశ్నలు: 150
  • మొత్తం మార్కులు: 150
  • వ్యవధి: 2 గంటలు 30 నిమిషాలు
  • ప్రశ్నలు: Multiple Choice Questions (MCQs)

CTET Recruitment 2026- విధమైన నెగిటివ్ విధానం అనేది లేదు. పేపర్ అనేది మీకు ఇంగ్లీష్ హిందీ తెలుగు లాంగ్వేజెస్ లో ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు

CTET Recruitment 2026 – మనకు దగ్గరలోనే సెంటర్ ఉంటుంది మన ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడ విశాఖపట్నం మరియు తెలంగాణ అభ్యర్థులకు దగ్గరలో హైదరాబాద్ ఉంటుంది.

Important Dates :

 

కార్యక్రమం తేదీ
దరఖాస్తు ప్రారంభం 11 మే 2026 
చివరి తేదీ 10 జూన్ 2026
పరీక్ష జరిగే అవకాశం 06 సెప్టెంబర్ 2026

ఒకవేళ మీరు పాస్ అవ్వాలంటే జనరల్ వాళ్ళు 90 మార్కులు తెచ్చుకోవాలి.OBC – 82 మార్కులు తెచ్చుకోవాలి మరియు SC, ST – 75 మార్కులు తెచ్చుకోవాల్సి ఉంటుంది. 

Apply process :

CTET Recruitment 2026 – ఈ యొక్క అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరు వివరాలన్నీ కూడా జాగ్రత్తగా చెక్ చేసుకొని అప్లికేషన్స్ అన్ని కూడా ఆన్లైన్ విధానంలో సమర్పించవచ్చు.

Apply Online

Official Notification

Leave a Comment

error: Content is protected !!