Indian Postal GDS 3rd Merit List Out 2026 || Postal GDS 3rd Merit List Download

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Indian Postal GDS 3rd Merit List Out 2026:

పోస్టల్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి 3rd Merit List అనేది విడుదల చేయడం జరిగింది.

Indian Postal GDS 3rd Merit List Out 2026

రీసెంట్ గా విడుదల చేసినటువంటి పోస్టల్ జిడిఎస్ ఫలితాలలో భాగంగా మూడవ మెరిట్ లిస్ట్ అనేది అధికారకు వెబ్సైట్లో అందుబాటులో పెట్టడం జరిగింది. ఈ మూడవ మె రిక్వెస్ట్ లో ఎవరో వాళ్లకు సంబంధించిన డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది  may 26 తేదీ వరకు కూడా వాళ్ళు చేపించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 342 మరియు Tg 106 మంది సెలెక్ట్ అయినట్లు కూడా తెలుస్తుంది.

Postal GDS 3rd List Download :

మే 11వ తేదీన అధికారకంగా మనకు పోస్టల్ జిడిఎస్ కి సంబంధించినటువంటి 3rd మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. మీరు ఆఫీసర్ వెబ్సైట్లోనే దీనిని పిడిఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకొని మీ పేరు ఉందా లేదా అనేది చెక్ చేసుకుని అవకాశాన్ని మనకు కల్పించడం జరిగింది.

May 26th – Document Verification అనేది జరగవలసి ఉంటుంది. అందులో కూడా సెలెక్ట్ అవ్వకపోతే అప్పుడు మెరిట్ లిస్ట్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది.

  • Postal GDS – Official Website ఓపెన్ చేయండి
  • GDS Results అనే ఆప్షన్ లో మీరు మెరిట్ లిస్ట్ అనేది డౌన్లోడ్ చేయొచ్చు
  •  అందులో మీ యొక్క పేరు ఉందా లేదా అనేది చెక్ చేయండి

AP – 3rd Merit List Download

TG – 3rd Merit List Download

Leave a Comment

error: Content is protected !!