IRCTC లో జాబ్స్ | IRCTC Hospitality Monitor Recruitment 2026 | Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IRCTC Hospitality Monitor Recruitment 2026:

 ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని కింగ్ జార్జ్ హాస్పిటల్ (KGH), విశాఖపట్నం నుండి మనకి ఇప్పుడే అధికారికంగా చూసుకున్నట్లయితే గనక IRCTC Hospitality Monitor Recruitment 2026 వచ్చింది.

IRCTC Hospitality Monitor Recruitment 2026

డైరెక్ట్ గా మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహించి సెలక్షన్ అయితే చేయబడుతుందని నోటిఫికేషన్ డీటెయిల్స్ అని మెన్షన్ చేయడం జరిగింది.

సంస్థ వివరాలు

  • సంస్థ పేరు: Indian Railway Catering and Tourism Corporation (IRCTC)
  • జోన్: East Zone
  • పోస్టు పేరు: Hospitality Monitor
  • మొత్తం ఖాళీలు: 49
  • ఉద్యోగ విధానం: కాంట్రాక్ట్ (2 సంవత్సరాలు, అవసరాన్ని బట్టి మరో 1 సంవత్సరం పొడిగింపు)
  • ఎంపిక విధానం: Walk-in Interview

Age:

18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు వరకు వయసు కలిగి ఉన్నటువంటి కాండిడేట్స్ ఎవరైనా అప్లై చేయొచ్చు. ఈ వయసు అనేది మీకు కచ్చితంగా April 27, 2026  నాటికి ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి.

SC, ST – 5 Years

OBC – 3 Years

KGH లో బంపర్ జాబ్స్ 

IIM Recruitment 2026 

Indian Postal GDS 3rd Merit List Out 2026 

Qualification :

  • B.Sc. Hospitality and Hotel Administration
  • BBA / MBA (Culinary Arts)
  • B.Sc. Hotel Management and Catering Science
  • MBA (Tourism and Hotel Management)

IRCTC Hospitality Monitor Recruitment 2026 లో నీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నప్పటికీ కూడా మీరు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఈ సంస్థ ఇచ్చింది.

Vacancies :

ఈ యొక్క IRCTC Hospitality Monitor Recruitment 2026 ద్వారా మనం చూసుకున్నట్లయితే హాస్పిటల్ మానిటర్ అనే ఉద్యోగాలకు సంబంధించిన రెండు సంవత్సరాలు కాంట్రాక్టు దానంలో పనిచేయడానికి 49 వేకెన్సీస్ అనేది విడుదల చేయడం జరిగింది. 

Selection process :

ఈ IRCTC Hospitality Monitor Recruitment 2026 జాబ్స్ కి ఎగ్జామ్ లాంటిది ఏమీ లేదు డైరెక్ట్ గా ఏంటంటే మీకు సెలక్షన్ లో మీ సర్టిఫికెట్లన్నీ చెక్ చేసి డైరెక్ట్ గా మెరిట్ ఆధారంగానే జాబ్ సెలక్షన్ చేయడం జరుగుతుంది.

Important Dates :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేది పెట్టుకోవాలని ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే క్రింది తేదీలు అనేవి గమనించండి.

  • 18 మే 2026 (సోమవారం)
  • 19 మే 2026 (మంగళవారం)
  • 20 మే 2026 (బుధవారం)

ఉదయం 10:30 నుంచి సాయంత్రం 4:30 వరకు కూడా మీ ఇంటర్వ్యూ లోనే ఉంటాయి.

Apply process :

అప్లికేషన్ ఫీల్ చేసి కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు.

చిరునామా:

IRCTC Zonal Office,

3, Koilaghat Street, Ground Floor,

Kolkata – 700001 

Apply Online

Official Notification

Leave a Comment

error: Content is protected !!