CSIR NEIST Jobs Out 2026:
Council of Scientific and Industrial Research – North East Institute of Science and Technology (CSIR-NEIST), జోర్హాట్, అస్సాం సంస్థలో Multi Tasking Staff (MTS) మరియు Driver (Non-Technical) జాబ్స్ కోసం CSIR NEIST Jobs Out 2026 వచ్చింది.
![]()
జాన్ నోటిఫికేషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే గనక మల్టీ టాస్టింగ్ స్టాఫ్, డ్రైవర్ అనే జాబ్స్ విడుదల చేయడం. జరిగింది 18 నుంచి 27 సంవత్సరాలు వయస్సు కలిగి ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 36 వేలకు ఉపయోగించే జీతం పొందొచ్చు. మొత్తం 10 వేకెన్సీస్ అనేది ఉన్నాయి.
10th పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు అయితే డ్రైవర్ జాబ్స్ కి మాత్రం డ్రైవింగ్ చేయగలిగే నైపుణ్యంతో పాటు లైసెన్స్ కావాలి.. మీరు తినే సంబంధించిన అప్లికేషన్స్ అనేవి జూన్ 4వ తేదీ వరకు కూడా అప్లై చేస్తే ఛాన్స్ ఇచ్చారు.. ఎగ్జామ్, స్కిల్ టెస్ట్ ఆధారంగా మీకు సెలక్షన్ ఉంటుంది.
సంస్థ వివరాలు
- సంస్థ పేరు: CSIR – North East Institute of Science and Technology (CSIR-NEIST)
- సంస్థ స్థానం: జోర్హాట్, అస్సాం
- సంస్థ రకం: కేంద్ర ప్రభుత్వ పరిశోధనా సంస్థ
- ప్రకటన సంఖ్య: 01/2026-REC
Age:
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ – MTS : 18 – 25
Driver : 18 – 27
SC, ST – 5 Years
OBC – 3 Years
IRCTC Hospitality Monitor Recruitment 2026
Indian Postal GDS 3rd Merit List Out
Qualification :
MTS: 10th Pass
డ్రైవర్: 10వ తరగతి + లైసెన్స్.
Vacancies :
MTS: 09
డ్రైవర్: 01
Salary :
మనకు శాలరీ విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు 36 వేలకు పైగానే జీతం అనేది ఇవ్వడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మిగతా బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
Selection process :
CSIR NEIST Jobs Out 2026 లో భాగంగా సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు ఎగ్జామ్ ఉంటుంది స్కిల్ టెస్ట్ మరియు ట్రేడ్ టెస్ట్ అనేది నిర్వహించారు. మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
Important Dates :
ఈ యొక్క CSIR NEIST Jobs Out 2026 ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలి అంటే కనుక May 5th to June 4th తేదీ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్ విధానంలో సమర్పించుకొని అవకాశం ఇవ్వడం జరిగింది.
Apply process :
మీరు అప్లికేషన్ సమర్పించాలంటే మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులో పంపించవచ్చు.