Anaganwadi 10th Base Jobs:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ విభాగంలో పని చేయడానికి సంబంధించినటువంటి అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలకు ఇప్పుడే నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది.
ఈ ఉద్యోగాలకు సంబంధించి మనకు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో పెంచడానికి సంబంధించి మొత్తం మనకు 06 వేకెన్సీస్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది.
కనీసం 21 నుంచి 35 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా పర్వాలేదు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఇవ్వడం జరిగింది కాకపోతే స్థానికంగా ఉన్నటువంటి మహిళలైతే అప్లై చేసుకుని అవకాశం అయితే మనకు ఇవ్వడం అయితే జరిగింది.
Job Description :
10th pass అర్హతలు కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకుని ఛాన్స్ అయితే ఉంటుంది.
దీనికి జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మీకు ఎగ్జామ్ లాంటిది ఏమీ ఉండదు. అదే విధంగా అప్లికేషన్ ఫీజు లాంటిది కూడా ఏమీ లేదు డైరెక్ట్ గా మీకు ఏంటంటే పదవ తరగతిలో వచ్చిన మార్క్స్ ని బేస్ చేసుకొని మీకు సెలక్షన్ అనేది ఉంటుంది.
సెలెక్ట్ అయిన వాళ్ళకి జీతం అనేది 11,500 మీకు గౌరవ వేతనం కింద ప్రతి నెల కూడా చెల్లించడం జరుగుతుంది.
సెలెక్ట్ అయినటువంటి వాళ్లకి పోస్టింగ్ అనేది సొంత గ్రామంలోనే ఉంటుంది కాబట్టి హ్యాపీగా రోజు అంగన్వాడి కేంద్రానికి వెళ్లి వర్క్ చేసుకొని మళ్లీ ఇంటికి అయితే తిరిగి వెళ్ళవచ్చు.
Apply process :
వీటికి సంబంధించి మీరు అప్లై చేయాలంటే అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ ని ఫిల్ చేసి మీరు సంబంధిత అధికారులకు సబ్మిట్ చేయాలి.