APCFSS Notification 2026:
ఆంధ్రప్రదేశ్లో మనకు కోఆర్డినేటర్ పోస్టులకు సంబంధించి కాంట్రాక్ట్ విధానంలో పని చేయడానికి ఇప్పుడే నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది.
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి మేము ఉపయోగ వరకు కూడా అవకాశం అయితే ఇవ్వడం జరిగింది కావున తామల్లరు కూడా ఒకవేళ అవకాశం ఉంటే కనుక మీరు కచ్చితంగా అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
Organisation :
పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విభాగం అనేది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక ప్రముఖమైనటువంటి ముఖ్య సంస్థగా చెప్పొచ్చు. ఈ యొక్క సంస్థ నుంచి మనకు ఈరోజు కాంట్రాక్ట్ విధానంలో పని చేయడానికి సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది.
Vacancies :
ఈ ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకి 39 పోస్ట్లు విడుదల చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మరియు బ్లాక్ కోఆర్డినేటర్ అనే జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మనకు కాంట్రాక్ట్ విధానంలో తాత్కాలికంగా తీసుకోవడం జరుగుతుంది.
Qualification :
ఈ జాబ్స్ కి మీరు అప్లై చేయడానికి సంబంధించి డిగ్రీ లేదా పీజీ అనేది కంప్లీట్ చేసి తెలుగు తప్పనిసరిగా చదవడం రాయడం మాట్లాడడం వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లయితే అప్లై చేయొచ్చు.
Age:
ఈ జాబ్స్ కి అప్లై చేస్తే క్యాండిడేట్ కి కచ్చితంగా 35 సంవత్సరాలు వరకు గరిష్ట మయో పరిమితి ఇవ్వడం జరిగింది.
SC, ST – 5 YEARS
OBC – 3 YEARS
Selection :
వీటికి సంబంధించిన సెలక్షన్ ఏవిధంగా ఉంటుందో అంటే మీకు అప్లై చేసుకున్న తర్వాత స్క్రీనింగ్ అనేది చేయడం జరుగుతుంది.
మీకు ఒక ఎగ్జామ్ లేదా గ్రూప్ డిస్కషన్ ద్వారా సెలెక్షన్ ఉంటుంది
Important Dates :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అప్లై చేయడానికి మే 15 నుంచి మే 31 వరకు కూడా మీరు అయితే అప్లై చేయొచ్చు.
Apply process :
ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి మీరు అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని అందులో డీటెయిల్స్ అన్ని కూడా క్షుణ్ణంగా చెక్ చేసుకున్న తర్వాత మీరు అయితే అప్లై చేయొచ్చు.