MIDHANI లో బంపర్ జాబ్స్ || MIDHANI Notification 2026 || Latest Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

MIDHANI Notification 2026:

Mishra Dhatu Nigam Limited తాజాగా Graduate Apprentice Trainee (GAT) మరియు Technician Apprentice Trainee (TAT) – MIDHANI Notification 2026 రావడం జరిగింది.

MIDHANI Notification 2026

ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లమో కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకున్నా ఛాన్స్ అయితే ఉంది. అయితే ఇందులో భాగంగా మనకి మొత్తం పోస్టులు 43 వేకెన్సీస్ అనేవి విడుదల చేయడం జరిగింది. 

Age:

ఈ MIDHANI Notification 2026 జాబ్ కి సంబంధించి అప్లై చేసుకుని క్యాండిడేట్స్ కి కనీసం 18 సంవత్సరాల  సంవత్సరాలు వరకు కూడా అవకాశం ఇవ్వడం జరిగింది.

SC, ST – 5 Years

OBC – 3 Years

10th అర్హతతో అటెండర్ జాబ్స్

GGH లో 5th అర్హతతో జాబ్స్

ఇంటర్ పాస్ తో 394 జాబ్స్ 

CSIR లో Govt జాబ్స్

SSC CGL 12,256 జాబ్స్

Qualification :

BE / BTECH వంటి క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకొని ఛాన్స్ అనేది ఉంది. 

Vacancies :

పోస్టు పేరు ఖాళీలు
Graduate Apprentice Trainee (GAT) 23
Technician Apprentice Trainee (TAT) 20
మొత్తం 43

 

Salary :

 

పోస్టు నెల జీతం
Graduate Apprentice ₹12,300
Technician Apprentice ₹10,900

 

Selection process :

  • ఈ యొక్క MIDHANI Notification 2026 జాబ్ సెలక్షన్లో భాగంగా మనకు సెలక్షన్ చూసుకుంటే విధమైన ఎక్సమ్ అనేది ఉండదు.
  •  మీకు మెరిట్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది
  • మీ యొక్క పదవ తరగతి డిగ్రీ డిప్లొమాకు సంబంధించిన మార్పులను వెయిటేజీ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది
  •  సెలెక్ట్ అయిన వాళ్లందరికీ కూడా ఒక సంవత్సరం పాటు మీకు అప్రెంటిస్ ట్రైనింగ్ అనేది ఉంటుంది 

Important Dates : 

 

ఈవెంట్ తేదీ
నోటిఫికేషన్ విడుదల 18 మే 2026
అప్లికేషన్ ప్రారంభం 18 మే 2026
చివరి తేదీ 03 జూన్ 2026 సాయంత్రం 5 గంటల వరకు

 

Apply process :

  • మీరు ముందుగా అధికారులకు వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని మీరందరూ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ముందుగా తెలుసుకోండి.
  •  నోటిఫికేషన్ మొత్తం గా చదువుకోండి
  •  అర్హతలు ఉన్న వారందరూ కూడా దరఖాస్తులు అనేవి పెట్టుకోండి

Apply Online

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!