వ్యవసాయ శాఖలో బంపర్ జాబ్స్ || APEDA Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

APEDA Recruitment 2026 :

APEDA (Agricultural and Processed Food Products Export Development Authority) ద్వారా మనకి Assistant General Manager, Assistant Manager అనే APEDA Recruitment 2026 జాబ్స్ విడుదల చేయడం జరిగింది. 

APEDA Recruitment 2026

సంస్థ వివరాలు

  • సంస్థ పేరు: Agricultural and Processed Food Products Export Development Authority (APEDA)
  • మంత్రిత్వ శాఖ: Ministry of Commerce & Industry, Government of India
  • ప్రకటన నెంబర్: 01/2026
  • నోటిఫికేషన్ విడుదల తేదీ: 23 మే 2026

Age:

1) Assistant General Manager (Finance)

  • పోస్టులు: 1
  • జీతం: Pay Level 10 (₹56,100 – ₹1,77,500)
  • గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

2) Assistant Manager

  • పోస్టులు: 2
  • జీతం: Pay Level 6 (₹35,400 – ₹1,12,400)
  • గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు

3) Assistant Manager (Agriculture)

  • పోస్టులు: 14
  • జీతం: Pay Level 6 (₹35,400 – ₹1,12,400)
  • గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు

SC, ST – 5 Years

OBC – 3 Years

EXIM Bank లో బంపర్ జాబ్స్ 

పంచాయతీలో బంపర్ జాబ్స్ 

10th అర్హతతో అంగన్వాడీ టీచర్ జాబ్స్

Qualification :

ఈ APEDA Recruitment 2026 ద్వారా మనకు వివిధ రకాల జాబ్స్ అనేది అందుబాటులో ఉన్నాయి కాబట్టి Any Degree అర్హత కలిగి ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేయొచ్చు.

Salary :

ఈ APEDA Recruitment 2026 జాబ్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరికీ కూడా జీతాలు అనేవి 35 వేల వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది.

Selection process :

  • జాబ్ సెలక్షన్ లో మొదట మీకు ఎగ్జామ్ ఉంటుంది తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది.
  •  సెలెక్ట్ అయిన వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
  • General Awareness, English, Reasoning, APEDA & Agriculture సంబంధిత టాపిక్స్ అన్నీ కూడా కచ్చితంగా చదువుకోవాలి.
  • 0.25 నెగిటివ్ మార్కులు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి 

Important Dates : 

June 22nd తేదీ వరకు కూడా మీరు అయితే దరఖాస్తులు పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుందిగా మనం చాలు. 

Apply process :

ముందుగా అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి మీరు డీటెయిల్స్ అన్ని ప్రాపర్ గా తెలుసుకున్న తర్వాత అప్లికేషన్స్ అన్ని కూడా మీరు పెట్టుకోవచ్చు.

Apply Online

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!