EXIM Bank లో బంపర్ జాబ్స్ || EXIM Bank Notification 2026 || Central Govt Jobs

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

EXIM Bank Notification 2026:

Export-Import Bank of India (EXIM Bank) నుంచి కొత్తగా Management Trainee అని జాబ్స్ కి EXIM Bank Notification 2026 వచ్చింది. 

EXIM Bank Notification 2026

సంస్థ వివరాలు

  • సంస్థ పేరు: Export-Import Bank of India (EXIM Bank)
  • పోస్టు పేరు: Management Trainee (Banking Operations)
  • మొత్తం పోస్టులు: 40
  • ఉద్యోగ స్థలం: భారతదేశంలోని వివిధ EXIM Bank 
  • ట్రైనింగ్ సమయంలో స్టైపెండ్: ₹65,000/- 
  • ట్రైనింగ్ పూర్తి అయిన తర్వాత Deputy Manager (JM అవ్వచ్చు

Age:

ఈ యొక్క EXIM Bank Notification 2026 జాబ్స్ కి కనీస వయసు 20వ పక్కన ఉంటే గరిష్ట వయసు 28 వరకు కూడా అప్లై చేయొచ్చు.

SC, ST – 5 Years

OBC – 3 Years

పంచాయతీలో బంపర్ జాబ్స్

10th అర్హతతో అంగన్వాడీ టీచర్ జాబ్స్ 

MIDHANI లో బంపర్ జాబ్స్

Qualification :

EXIM Bank Notification 2026 జాబ్స్ కి సంబంధించి కనీసం గ్రాడ్యుయేషన్ అర్హత ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. కొన్ని పోస్టులకు సంబంధించి MBA (Finance), CA, International Business, Foreign Trade నువ్వంటే అర్హతలు ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. 

Vacancies :

Management Trainee (Banking Operations)  విభాగంలో పని చేయడానికి మొత్తం మనకు 40 పోస్టులు విడుదల చేయడం జరిగింది.

Salary :

ఈ ఒక జాబ్స్ కి సెలక్ట్ అయిన వాళ్ళు అందరికీ కూడా నెలకి మీకు ₹65000/-  జీతం అనేది చెల్లించడం జరుగుతుంది.

Selection process :

  • మనకు జాబ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మొదటగా మీకు ఎగ్జామ్ ఉంటుంది.
  •  ఎగ్జామ్లో పాస్ అయిన వాళ్ళకి పర్సనల్ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది.
  • సెలెక్ట్ అయిన వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది

Important Dates : 

ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం: 17 జనవరి 2026

చివరి తేదీ: 01 ఫిబ్రవరి 2026

పరీక్ష తేదీ: త్వరలో చెప్తారు

Apply process :

EXIM Bank ఆఫీసర్ వెబ్సైట్ అని ఓపెన్ చేసుకొని అందులో మీరు డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకుని అప్లికేషన్స్ అనేవి పంపించవచ్చు.

Apply Online

Official Notification

Leave a Comment

error: Content is protected !!