బొగ్గు గనులలో 500 జాబ్స్ || MCL Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

MCL Recruitment 2026 :

మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (MCL) ద్వారా 500 పోస్టులకు కొత్త MCL Recruitment 2026 విడుదల చేశారు.

సంస్థ గురించి

మహానది కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (MCL) అనేది Coal India Limited కు సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థగా చెప్పొచ్చు. మనకు ఒడిశా రాష్ట్రంలోని బొగ్గు తవ్వకాలకు సంబంధించినటువంటి నిర్వహణ బాధ్యతలు అంతా కూడా చూసుకుంటూ ఉంటుంది. ఎవరైతే మంచి జీతంతో పాటు మంచి భద్రమైనటువంటి ఉద్యోగంలో సెటిల్ అవ్వాలి అనే ఉద్దేశంతో ముందుకు వెళుతూ ఉంటారో వాళ్ళకి కచ్చితంగా ఈ నోటిఫికేషన్ అనేది బహు చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. 

MCL Recruitment 2026

Age:

ఈ బొగ్గు గనులకు సంబంధించిన జాబ్స్ కే కనీస వయసు 18 నుంచి గరిష్ట వయస్సు 30 వరకు కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. 

SC, ST – 5 Years

OBC – 3 Years

10th అర్హత ఉంటే Govt జాబ్

NABFINS లో బంపర్ జాబ్స్

వ్యవసాయ శాఖలో బంపర్ జాబ్స్ 

Qualification :

Assistant Foreman పోస్టుకు

  • Electrical Engineering లో డిప్లొమా
    లేదా
  • Electrical & Electronics Engineering లో Degree

Technician (Electrician) పోస్టుకు

  • 10వ తరగతి 
  • Electrician ట్రేడ్‌లో ITI 
  • NCVT/SCVT ట్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి
  • కనీసం 1 సంవత్సరం ట్రైనింగ్ లేదా అనుభవం అవసరం

Salary :

Assistant Foreman (Electrical) Trainee

  • జీతం: నెలకు ₹47,330 వరకు

Technician (Electrician) Trainee

  • జీతం: రోజుకు ₹1,583 వరకు

Vacancies :

Assistant Foreman (Electrical) Trainee

  • ఖాళీలు: 150

Technician (Electrician) Trainee

  • ఖాళీలు: 350

Selection process :

  • CBT కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనేది ఉంటుంది
  •  ఏ విధమైన ఇంటర్వ్యూ అనేది ఉండదు

CBT పరీక్ష విధానం

  • మొత్త: 100 మార్కులు
  • ప్రశ్నలు: Objective Type – MCQ
  • Negative Marks : No
  • ప్రశ్నాపత్రం English & Hindi భాషల్లో ఉంటుంది

జనరల్ అవేర్నెస్, ఆప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ, టెక్నికల్ నాలెడ్జ్ సంబంధించిన అంశాలు చదువుకోవాలి.

Important Dates : 

 మీ యొక్క MCL Recruitment 2026 ఉద్యోగాలకు మే 7th తేదీ నుంచి మే 28వ తేదీ వరకు కూడా మీ రైతు అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

Apply process :

ఈ యొక్క MCL Recruitment 2026 ఉద్యోగాలకు మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి అంటే కనుక అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని అందులో డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకున్న తర్వాత దరఖాస్తులన్నీ కూడా ప్రాపర్ గా అయితే సబ్మిట్ చేయొచ్చు.

Apply Online

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!