UPSC లో 451 జాబ్స్ || UPSC CDS Recruitment 2026 || Latest Jobs in Telugu

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

UPSC CDS Recruitment 2026 :

UPSC – Combined Defence Services Examination (CDS)  ఎయిర్ ఫోర్స్, నావి మరియు OTA  అకాడమీలో ఆఫీసర్ జాబ్స్ కి UPSC CDS Recruitment 2026 వచ్చింది.

UPSC CDS Recruitment 2026

Age:

ఈ UPSC CDS Recruitment 2026 సంబంధించిన జాబ్స్ కే కనీస వయసు 18 నుంచి గరిష్ట వయస్సు  కూడా అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. 

SC, ST – 5 Years

OBC – 3 Years

బొగ్గు గనులలో 500 జాబ్స్

10th అర్హత ఉంటే Govt జాబ్

NABFINS లో బంపర్ జాబ్స్

Qualification :

మీరు అప్లై చేయడానికి కనీసం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు.

Salary :

ఈ యొక్క UPSC CDS Recruitment 2026 ఉద్యోగాలకు సంబంధించి ఒరిస్ సెలెక్ట్ అయినట్లయితే ₹20000/- వరకు మీరు పొందే ఛాన్స్ ఉంటుంది.

Vacancies :

ఈ UPSC CDS Recruitment 2026 ద్వారా మొత్తం 451 పోస్టులనేవి విడుదల చేయడం జరిగింది. 

Indian Military Academy (IMA), Dehradun

  • పోస్టులు: 100

Indian Naval Academy (INA), Ezhimala

  • పోస్టులు: 26

Air Force Academy (AFA), Hyderabad

  • పోస్టులు: 32

Officers Training Academy (OTA) – Men

  • పోస్టులు: 275

Officers Training Academy (OTA) – Women

  • పోస్టులు: 18

Selection process :

  • ముందుగా ఒక ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది దానితో పాటు పర్సనాలిటీ విభాగంలో టెస్ట్ అనేది ఉంటుంది.
  •  సెలెక్ట్ అయితే కనుక అప్పుడు మీకు మెడికల్ ఫిట్నెస్ లో చెక్ చేస్తారు దానితోపాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది.
  • English – 100 మార్కులు
  • General Knowledge – 100 మార్కులు
  • Elementary Mathematics – 100 మార్కులు

పరీక్ష కేంద్రాలు 

  • హైదరాబాద్
  • విజయవాడ
  • విశాఖపట్నం
  • తిరుపతి
  • వరంగల్

Important Dates : 

  • నోటిఫికేషన్ విడుదల తేదీ: 20 మే 2026
  • దరఖాస్తుల చివరి తేదీ: 09 జూన్ 2026
  • పరీక్ష తేదీ: 13 సెప్టెంబర్ 2026

Apply process :

వీటికి మీరు అప్లై చేసుకోవాలంట ఆఫీసర్ వెబ్సైట్ని సందర్శించండి. అందులో ముందుగా నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకున్న తర్వాత అర్హతలు ఉన్నట్లయితే ప్రొసీడ్ అవ్వచ్చు.

Apply Online

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!