NPCIL లో Govt జాబ్స్ || NPCIL Recruitment Out 2026 || Central Govt Jobs 2026

Table of Contents

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NPCIL Recruitment Out 2026 :

Nuclear Power Corporation of India Limited (NPCIL) ద్వారా Scientific Assistant Stipendiary Trainee Technician Assistant Grade అనే జాబ్స్ కి NPCIL Recruitment Out 2026 వచ్చింది.

NPCIL Recruitment Out 2026

NPCIL Recruitment Out 2026 లో భాగంగా మన కొటేషన్లు మరియు నాన్ టెక్నికల్ విభాగాలలో వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. 10వ తరగతి ఇంటర్ ITI డిప్లొమా B.Sc Any Degree B.Tech / Engineeringఅర్హతలతో మనకు వివిధ రకాల జాబ్స్ అయితే ఉన్నాయి.

కనీసం 18 సంవత్సరాల నుండి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. వీటికి సంబంధించి ఒక ఎగ్జాం ఉంటుంది స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. 25 వేల నుంచి 40 వేల మధ్యలో జీతాలు ఉంటాయి.

Age:

Nuclear Power Corporation of India Limited (NPCIL) అని సంస్థ నుంచి ఇప్పుడే మనకు వివిధ రకాల జాబ్స్ కి నోటిఫికేషన్ వచ్చింది.. వీటిని అప్లై చేయాలంటే కనీసం 18 సంవత్సరాలు దాటి ఉంటే అప్లై చేయొచ్చా. గరిష్టంగా చూసుకుంటే 28 సంవత్సరాలు వరకు అవకాశం ఉంది. 

SC, ST – 5 Years

OBC – 3 Years

UPSC లో 451 జాబ్స్ 

బొగ్గు గనులలో 500 జాబ్స్ 

10th అర్హత ఉంటే Govt జాబ్ 

Qualification :

  • 10వ తరగతి
  • ఇంటర్
  • ITI
  • డిప్లొమా
  • B.Sc
  • Any Degree
  • B.Tech / Engineering

Salary :

ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించిన జీవితం చేసుకున్నట్లయితే కనుక ₹25,000/- నుండి ₹60,000/- జీతం అనేది ఉంటుంది.

Vacancies :

  • Scientific Assistant
  • Stipendiary Trainee
  • Technician
  • Assistant Grade

Selection process :

  • మొదట EXAM నిర్వహించడం జరుగుతుంది
  • Skill Test

Important Dates : 

ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవాలి అంటే జూన్ 30 వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వడం జరిగింది.

Apply process :

ఈ యొక్క NPCIL Recruitment Out 2026 జాబ్స్ కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే ఆఫీసర్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు వివరాలన్నీ కూడా ప్రాపర్ గా చెక్ చేసుకున్న తర్వాత దరఖాస్తులన్నీ కూడా ప్రాపర్ గా అయితే పెట్టొచ్చు. 

  1. అధికారిక వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి
  2. Recruitment సెక్షన్‌లోకి వెళ్లాలి
  3. సంబంధిత నోటిఫికేషన్ ఎంపిక చేయాలి
  4. ఆన్లైన్ ఫారం పూర్తి చేయాలి
  5. అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి
  6. ఫీజు చెల్లించి ఫారం సబ్మిట్ చేయాలి
  7. భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోవాలి

Apply Online 1

Apply Online 2

Official Notification

Official Website

Leave a Comment

error: Content is protected !!